ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నారు. వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 31 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు సాదారణంగా 10వ తరగతి నుండి డిగ్రీ, డిప్లొమా, బీటెక్ వరకు ఉన్నాయి. జీతం కూడా పోస్టును బట్టి ₹15,000/- నుంచి ₹54,060/- వరకు అందుతుంది.
ఈ అవకాశాన్ని కోల్పోకండి – పూర్తి వివరాలు కింద ఉన్నాయి 👇
పోస్టులు & జీతం వివరాలు:
పోస్టు పేరు | ఖాళీలు | అర్హత | జీతం (రూ.) |
---|---|---|---|
బయోమెడికల్ ఇంజనీర్ | 1 | B.Tech / M.Tech (Biomedical) | ₹54,060/- |
ఆడియోమెట్రిషియన్ | 5 | డిప్లొమా / బీఎస్సీ ఆడియోలజీ | ₹32,670/- |
రేడియోగ్రాఫర్ | 3 | CRA / DRGA / DMIT (APPMB రిజిస్ట్రేషన్) | ₹35,570/- |
ల్యాబ్ టెక్నీషియన్ | 1 | DMLT / B.Sc (MLT) | ₹32,670/- |
థియేటర్ అసిస్టెంట్ | 4 | 10వ తరగతి + First Aid సర్టిఫికెట్ | ₹15,000/- |
ఆఫీస్ సబార్డినేట్ | 1 | 10వ తరగతి | ₹15,000/- |
జనరల్ డ్యూటీ అటెండెంట్ | 11 | 10వ తరగతి | ₹15,000/- |
ప్లంబర్ | 2 | 10వ తరగతి + ITI | ₹15,000/- |
పోస్ట్ మార్టం అసిస్టెంట్ | 3 | 10వ తరగతి | ₹15,000/- |
వయసు పరిమితి:
🔹 అభ్యర్థుల గరిష్ఠ వయసు 42 సంవత్సరాలు.
🔹 వయస్సులో ప్రత్యేక రాయితీలు ఈ విధంగా ఉన్నాయి:
వయస్సు రాయితీలు:
- SC, ST, BC, EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాల రాయితీ
- ఎక్స్-సర్వీస్ మెన్ (మాజీ సైనికులు): సైన్యంలో చేసిన సేవకు అదనంగా 3 సంవత్సరాల రాయితీ
- వికలాంగులకు (Benchmark Disability ఉన్నవారికి): 10 సంవత్సరాల రాయితీ
🔹 అన్ని రాయితీలు కలిపిన తర్వాత గరిష్ఠ వయసు పరిమితి 52 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు:
- OC అభ్యర్థులకు: ₹500/-
- SC / ST / BC / వికలాంగులకు: ఫీజు లేదు (విముక్తం)
- దరఖాస్తు చేసేటప్పుడు, ఎలూరు లో చెల్లించగలిగే District Coordinator of Hospital Services, W.G. District పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ జతచేయాలి.
- ఒకరికి ఒక కంటే ఎక్కువ పోస్టులకు అర్హత ఉంటే, ప్రతి పోస్టుకు విడివిడిగా డిమాండ్ డ్రాఫ్ట్ జతచేసి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ఇచ్చే స్థలం:
DCHS Office, Government Hospital, Eluru (స్వయంగా వెళ్లి హాజరై దరఖాస్తు ఇవ్వాలి)
దరఖాస్తు తేదీలు:
ప్రారంభం: 09-04-2025 ఉదయం 10:00
చివరి తేదీ: 19-04-2025 సాయంత్రం 5:00
👉West Godavari Jobs 2025 in Telugu Application Form – ఇక్కడ క్లిక్ చేయండి
👉West Godavari Jobs 2025 Nofitifcation PDF – ఇక్కడ క్లిక్ చేయండి
ముఖ్య సమాచారం:
- ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన (Contract / Outsourcing).
- దరఖాస్తులు స్వయంగా గవర్నమెంట్ హాస్పిటల్, ఎలూరులో ఇవ్వాలి.
- దరఖాస్తు చేసినప్పుడు acknowledgment slip తప్పకుండా తీసుకోవాలి.
- ఈ ఎంపిక 2026 మార్చి 31 వరకు చెల్లుబాటు అయ్యే మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది.
- మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్లు చూడండి:
- 🔗 eluru.ap.gov.in
- 🔗 westgodavari.ap.gov.in
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి?
DCHS Office, Eluru Government Hospital వద్ద స్వయంగా హాజరై ఇవ్వాలి.
2. దరఖాస్తు చివరి తేదీ ఏది?
19 ఏప్రిల్ 2025 సాయంత్రం 5 గంటలలోపు.
3. అభ్యర్థులు ఏ జిల్లాకు చెందిన వారు అర్హులు?
పాత పశ్చిమ గోదావరి జిల్లా (ఎలూరు జిల్లా ప్రాంతం) వారు మాత్రమే.
4. జీతం ఎంత ఉంటుంది?
పోస్టును బట్టి జీతం ₹15,000 నుండి ₹54,060 వరకు ఉంటుంది.
5. ఎక్కడి నుంచి అప్లికేషన్ ఫారం దొరుకుతుంది?
మీరు అధికారిక వెబ్‌సైట్లలో లేదా DCHS కార్యాలయంలో పొందవచ్చు.