Supreme Court of India Recruitment 2025:జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ & ప్రోగ్రామర్ పోస్టులు-జీతం ₹47,600 వరకు!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మన దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్తగా జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. న్యూఢిల్లీ లో ఉన్న వీరి ప్రధాన కార్యాలయంలో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ & ప్రోగ్రామర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 26 ఉద్యోగాలు ఉన్నాయి. విద్యార్హత & అనుభవం ఉన్నవారు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ కాకండి.

ఈ పోస్టు గురించి పూర్తి వివరాలు మీకు అందించాను

ఉద్యోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం

విషయంవివరాలు
ఆర్గనైజేషన్ పేరుసుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా
పోస్టుల పేరుజూనియర్ కోర్ట్ అసిస్టెంట్ & ప్రోగ్రామర్
మొత్తం ఖాళీలు26
జాబ్ లొకేషన్న్యూఢిల్లీ
జీతంనెలకి ₹35,400 – ₹47,600 వరకు
అప్లై మోడ్ఆన్లైన్
అధికారిక వెబ్‌సైట్sci.gov.in
అప్లికేషన్ మొదలైన తేదీ06-06-2025
చివరి తేదీ27-06-2025

అర్హతలు – మీరు అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన విద్యార్హతలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు కింద ఉన్న కోర్సుల్లో ఏదైనా ఒకటి పూర్తిచేసి ఉండాలి:

  • డిగ్రీ
  • LLB
  • B.Sc / BCA
  • BE / B.Tech
  • M.Sc / MCA / మాస్టర్స్ డిగ్రీ

వయస్సు పరిమితి (Age Limit)

కనీస వయస్సుగరిష్ఠ వయస్సు
18 సంవత్సరాలు35 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు (Online Payment Only)

కేటగిరీఫీజు
జనరల్ / OBC₹1,000
SC / ST / Ex-Servicemen / PWD / Freedom Fighter₹250

సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

ఈ జాబ్‌కి ఎంపిక అవ్వాలంటే మీరు ఈ స్టెప్స్ క్లియర్ చెయ్యాలి:

  1. రాత పరీక్ష (Written Test)
  2. టెక్నికల్ అప్టిట్యూడ్ టెస్ట్ (Objective Type)
  3. ప్రాక్టికల్ టెస్ట్
  4. ఇంటర్వ్యూ

ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

  1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ sci.gov.in కి వెళ్లండి
  2. “Careers” సెక్షన్‌లోకి వెళ్లి నోటిఫికేషన్ ఓపెన్ చేయండి
  3. అర్హతల వివరాలు చూసుకుని మీరు సూట్ అయితే అప్లికేషన్ ఫామ్ నింపండి
  4. అవసరమైతే ఫీజు ఆన్లైన్ లో పేమెంట్ చేయండి
  5. అప్లికేషన్ సబ్మిట్ చేసి, ఆక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ సేవ్ చేసుకోండి

ముఖ్యమైన తేదీలు

విషయంతేదీ
అప్లికేషన్ మొదలయ్యే తేదీ06-06-2025
చివరి తేదీ27-06-2025

లింకులు

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

CSIR – NAL లో టెక్నీషియన్ పోస్టులు ఖాళీ

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. నేను ఇప్పుడే డిగ్రీ పూర్తిచేశాను. Apply చేయొచ్చా?
అవును, మీరు డిగ్రీ పూర్తిచేసి ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు.

2. ఇది Central Govt Jobనా?
అవును, ఇది సూప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో Central Govt Job.

3. ఎక్కడ పనిచేయాలి?
ఈ ఉద్యోగం న్యూఢిల్లీలో ఉంటుంది.

4. సెలెక్షన్ తర్వాత ట్రైనింగ్ ఉంటుందా?
అవును, సాధారణంగా ఎంపిక అయిన తర్వాత కొన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుంది.

5. ఫీజు రీఫండ్ అవుతుందా?
లేదు, ఒకసారి ఫీజు చెల్లించిన తర్వాత దాన్ని తిరిగి ఇవ్వరు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment