ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Rashtriya Chemicals and Fertilizers Limited (RCFL)లో 75 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ఆఫీసర్ మరియు మెనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. మార్కెటింగ్, ఫైనాన్స్, ఇంజినీరింగ్, HR, అడ్మినిస్ట్రేషన్ ఇలా చాలా విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. మంచి జీతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అలాగే దేశవ్యాప్తంగా పని చేసే అవకాశం – ఇవన్నీ కలిపి ఇది గోల్డ్‌న్ ఛాన్స్ లాంటి ఉద్యోగం. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 16, 2025 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు
అంశం | వివరణ |
---|---|
సంస్థ పేరు | రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) |
ఉద్యోగాలు | మేనేజ్‌మెంట్ ట్రైనీ, ఆఫీసర్ |
ఖాళీల సంఖ్య | 75 |
వేతనం | ₹60,000 – ₹1,04,850 వరకు |
ఉద్యోగ స్థలం | భారతదేశం అంతటా |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | rcfltd.com |
దరఖాస్తు ప్రారంభం | 31-05-2025 |
చివరి తేదీ | 16-06-2025 |
పోస్టుల వివరాలు & వయసు పరిమితి
పోస్టు పేరు | ఖాళీలు | గరిష్ఠ వయసు |
---|---|---|
ఆఫీసర్ (ఫైనాన్స్) | 10 | 34 సంవత్సరాలు |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్) | 5 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) | 3 | 30 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్) | 11 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్) | 2 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎన్విరాన్మెంట్) | 1 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) | 3 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) | 3 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) | 5 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (సేఫ్టీ) | 1 | 32 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెటీరియల్) | 19 | 27 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్) | 1 | 27 |
ఆఫీసర్ (సెక్రటేరియల్) | 8 | 40 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్సెస్) | 1 | 32 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్) | 2 | 27 |
విద్యార్హత వివరాలు
అభ్యర్థులు తగిన పోస్టులకు సంబంధించి కింది విద్యార్హతలు కలిగి ఉండాలి:
పోస్టు | విద్యార్హతలు |
---|---|
ఆఫీసర్ (Finance) | CA, CMA, B.Com, MBA, M.Com, బిజినెస్ సంబంధిత డిగ్రీలు |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్) | BE / B.Tech |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్) | డిప్లొమా, డిగ్రీ, MBA |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్) | BE/B.Tech లేదా సంబంధిత డిగ్రీ |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎన్విరాన్మెంట్) | B.Sc, BE/B.Tech, ME/M.Tech |
మేనేజ్‌మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్సెస్, అడ్మినిస్ట్రేషన్) | డిగ్రీ, MBA లేదా PG డిప్లొమా |
ఆఫీసర్ (సెక్రటేరియల్) | డిప్లొమా, పీజీ డిప్లొమా |
జీతం (నెలకు)
పోస్టు | వేతనం |
---|---|
Officer (Finance) | ₹83,880/- |
Officer (Secretarial) | ₹83,880 – ₹1,04,850/- |
Management Trainees | ₹60,000 – ₹83,880/- |
వయస్సు లో మినహాయింపు
వర్గం | మినహాయింపు |
---|---|
OBC | 3 సంవత్సరాలు |
SC / ST | 5 సంవత్సరాలు |
PwBD (UR/EWS) | 10 సంవత్సరాలు |
PwBD (OBC) | 13 సంవత్సరాలు |
PwBD (SC/ST) | 15 సంవత్సరాలు |
అప్లికేషన్ ఫీ
వర్గం | ఫీ |
---|---|
SC / ST / PwBD / మహిళలు | ఉచితం |
General / OBC / EWS | ₹1000/- |
చెల్లింపు విధానం | ఆన్లైన్ |
ఎంపిక విధానం
- ఆన్లైన్ టెస్ట్
- పర్సనల్ ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్ rcfltd.com ద్వారా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్ల స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి.
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, ఈమెయిల్ ID తప్పనిసరిగా ఉండాలి.
- దరఖాస్తులో ఇచ్చిన వివరాలు తుది సమాచారం అని పరిగణిస్తారు, జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
- చివరగా Submit చేసి అప్లికేషన్ నంబర్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
చర్య | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభం | 31-05-2025 |
చివరి తేదీ | 16-06-2025 |
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 16-06-2025 |
లింకులు
- 👉 అధికారిక నోటిఫికేషన్ PDF
- 👉 ఆన్లైన్ అప్లై చేసేందుకు లింక్
- 🌐 వెబ్‌సైట్: rcfltd.com
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
BPCL లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు – నెలకు ₹1.2 లక్షల జీతంతో
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. RCFL ఏ రకం సంస్థ?
ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన కెమికల్స్ మరియు ఫెర్టిలైజర్స్ తయారీ సంస్థ.
2. ఒక్కసారి దరఖాస్తు చేసిన తర్వాత మార్పులు చేయొచ్చా?
లేదు, దరఖాస్తులో ఇచ్చిన వివరాలే తుది సమాచారం. అందుకే జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
3. RCFL లో ఉద్యోగం చేసే స్థలం ఎక్కడ ఉంటుంది?
ఇది All India Job, అంటే మీరు దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ పొందవచ్చు.
4. ఎలాంటి టెస్ట్ ఉంటుంది ఎంపిక కోసం?
ఒక ఆన్లైన్ టెస్ట్ మరియు ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
5. ఏ వర్గాలకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది?
SC, ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.