Optum Off Campus Drive 2025: 2025 బ్యాచ్ ఫ్రెషర్స్ కోసం Optum లో డ్రీమ్ జాబ్ ఛాన్స్!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖ IT సంస్థ అయిన Optum, ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది!
Optum ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ 2025 ద్వారా, 2024 మరియు 2025 బ్యాచ్‌కు చెందిన గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్‌కి మరియు కొంత అనుభవం ఉన్న అభ్యర్థులకూ – అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టులకు రిక్రూట్మెంట్ ప్రారంభించింది.

ఈ ఉద్యోగం హైదరాబాద్‌లో ఉండే అవకాశంతో పాటు, మంచి వర్క్ కల్చర్, టెక్నాలజీ నేర్చుకునే అవకాశం కూడా కలదు.

మీరు 2024 లేదా 2025 బ్యాచ్‌కి చెందిన గ్రాడ్యుయేట్ అయితే – ఇది మీ ఐటీ కెరీర్‌ని స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాన్స్!

ఈ బ్లాగ్‌లో మీరు ఈ జాబ్ వివరాలు, అవసరమైన స్కిల్స్, సెలెక్షన్ ప్రాసెస్, డాక్యుమెంట్స్ మరియు అప్లై చేసే విధానం వంటి పూర్తీ వివరాలు తెలుసుకోవచ్చు.

కంపెనీ గురించి: ఒప్టమ్ (Optum)

ఒప్టమ్ (Optum) అనేది ప్రపంచ ప్రఖ్యాతమైన హెల్త్‌కేర్ మరియు టెక్నాలజీ కంపెనీ. ఇది UnitedHealth Group కు చెందిన భాగస్వామ్య సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ఆరోగ్య సేవల్ని అందించడంలో సహాయం చేస్తుంది. టెక్నాలజీ, డేటా అనలిసిస్, మరియు ఆరోగ్య సేవల మిళితంతో, ఒప్టమ్ ఆరోగ్య వ్యవస్థను మరింత సులభంగా, సమర్థవంతంగా మార్చడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఇక్కడ పని చేయడం వలన మీరు ప్రామాణిక టెక్ ప్రాజెక్ట్స్ లో భాగమవటంతో పాటు, ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహకరించగలుగుతారు.

ఉద్యోగ వివరాలు:

అంశంవివరాలు
కంపెనీ పేరుఒప్టమ్ (Optum)
పోస్టు పేరుఅసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
అర్హతబ్యాచిలర్ డిగ్రీ (ఏదైనా స్ట్రీమ్)
అనుభవంఫ్రెషర్స్ లేదా అనుభవం ఉన్నవారు
జీతంఇండస్ట్రీలో బెస్ట్ సాలరీ
లొకేషన్హైదరాబాద్
చివరి తేదీచెప్పలేదు
కంపెనీ వెబ్‌సైట్www.optum.com

అర్హత (Eligibility):

  • బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన అనుభవం
  • Python లో మంచి నైపుణ్యం
  • Pandas, NumPy వంటి డేటా అనలిసిస్ లైబ్రరరీలు
  • Scikit-learn, TensorFlow, Keras వంటి Machine Learning లైబ్రరరీలు

ప్రధాన బాధ్యతలు (Primary Responsibilities):

బాధ్యతవివరణ
AI ImplementationAI ఉపయోగించి టాస్క్స్ ఆటోమేట్ చేయడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం
Data Analysisపెద్ద డేటాను విశ్లేషించి ఉపయోగపడే ట్రెండ్స్ కనిపెట్టడం
Model Developmentమోడల్స్ డెవలప్ చేసి, ట్రైన్ చేసి, డిప్లాయ్ చేయడం
Data Collection & Cleaningడేటా సేకరించి, క్లీనింగ్ చేయడం, ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం
VisualizationPower BI, Tableau వంటివి ఉపయోగించి గ్రాఫ్స్, డాష్‌బోర్డ్స్ రూపొందించడం
Collaborationఇతర డిపార్ట్‌మెంట్‌లతో కలిసి పని చేయడం, డేటా అవసరాలు అర్థం చేసుకోవడం
Predictive Modellingఫ్యూచర్ ట్రెండ్స్ కోసం ప్రిడిక్టివ్ మోడల్స్ తయారు చేయడం

అవసరమైన డాక్యుమెంట్లు:

  • అప్‌డేటెడ్ Resume
  • Original మరియు Zerox ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు
  • ఒక Goverment ID Proof (ఆధార్, PAN, etc.)
  • ఫోటో (పాస్‌పోర్ట్ సైజు)

ఎలా అప్లై చేయాలి?

అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి! మీరు క్రింద ఉన్న లింక్ ద్వారా రిజిస్టర్ చేయవచ్చు:

👉 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️Genpact Hyderabadలో బ్యాంకింగ్ జాబ్స్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చా?
అవును, 2024 & 2025 బ్యాచ్‌కి చెందిన ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు.

2. ఉద్యోగం కోసం కోర్సులు చేసిన వాళ్లకూ అవకాశం ఉందా?
అవును, Python, Machine Learning కాంపిటెన్సీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.

3. పని చేసే చోటు ఎక్కడ ఉంటుంది?
హైదరాబాద్ లో ఉద్యోగం ఉంటుంది.

4. సెలెక్షన్ ప్రాసెస్ లో ఏముంటుంది?
అభ్యర్థులను టెక్నికల్ ఇంటర్వ్యూలు, HR ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment