నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) తాజాగా Administrative Officer (AO) పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 266 పోస్టులు ఉన్నాయి. ఇందులో 170 జనరలిస్ట్ పోస్టులు, మిగతా 96 స్పెషలిస్ట్ పోస్టులు (IT, లీగల్, ఫైనాన్స్, డాక్టర్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ వంటివి) ఉన్నాయి.
ఒక్కసారి సెలెక్ట్ అయితే స్టార్టింగ్ పే ₹50,925/- ఉంటుంది.
అప్లై చేయడానికి ఆఖరి తేదీ: 3 జూలై 2025
ప్రిలిమినరీ ఎగ్జామ్: 20 జూలై 2025 (టెంటటివ్)
ఈ క్రింది వివరాలు చూసేసి వెంటనే అప్లై చేసుకోండి!
మొత్తం ఖాళీలు – విభాగాల వారీగా
పోస్టు పేరు | ఖాళీలు |
---|---|
జనరలిస్ట్ | 170 |
డాక్టర్ (MBBS) | 10 |
లీగల్ | 20 |
ఫైనాన్స్ | 20 |
IT | 20 |
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ | 20 |
బ్యాక్‌లాగ్ ఖాళీలు | 6 |
మొత్తం | 266 |
అర్హతలు (Eligibility Criteria)
విద్యార్హతలు:
పోస్టు | అర్హత |
---|---|
జనరలిస్ట్ | ఏదైనా డిగ్రీ/పీజీ – కనీసం 60% మార్కులు (SC/ST కి 55%) |
డాక్టర్ (MBBS) | MBBS / MD / MS లేదా సమానమైన మెడికల్ డిగ్రీ + నేషనల్ మెడికల్ కమిషన్ లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ |
లీగల్ | లా లో డిగ్రీ లేదా పీజీ – కనీసం 60% (SC/ST కి 55%) |
ఫైనాన్స్ | CA / ICWA లేదా B.Com/M.Com – కనీసం 60% (SC/ST కి 55%) |
IT | BE/B.Tech/MCA/ME/M.Tech – కనీసం 60% (SC/ST కి 55%) |
ఆటోమొబైల్ ఇంజినీరింగ్ | Automobile Engineering BE/B.Tech/ME/M.Tech లేదా ఏదైనా బ్రాంచ్ తో కలిసి 1yr డిప్లోమా ఉండాలి – కనీసం 60% మార్కులు (SC/ST కి 55%) |
వయస్సు:
21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి (01 మే 2025 నాటికి)
రిజర్వ్డ్ కేటగిరీలకు వయస్సు లో చక్కటి రిలాక్సేషన్ ఉంటుంది.
వయో సడలింపు వివరాలు:
కేటగిరీ | రిలాక్సేషన్ |
---|---|
SC / ST | 5 సంవత్సరాలు |
OBC (Non-Creamy Layer) | 3 సంవత్సరాలు |
PwBD | 10 సంవత్సరాలు |
ఎక్స్ సర్వీస్ మెన్ | 5 సంవత్సరాలు |
డిఫెన్స్ హోస్టిలిటీస్ లో గాయపడినవారు | 3 సంవత్సరాలు |
పబ్లిక్ సెక్టర్ ఇన్సూరెన్స్ ఉద్యోగులు | 8 సంవత్సరాలు |
జీతం (Salary)
బేసిక్ పే: ₹50,925/-
మొత్తం నెల జీతం: సుమారుగా ₹90,000/- (మెట్రో సిటీస్ లో)
అనేక అలవెన్సులు, పెన్షన్, మెడికల్ కవరేజి ఉంటాయి
MBBS స్పెషలిస్ట్ కి అదనంగా Non-Practicing Allowance కూడా ఉంటుంది (25% బేసిక్ పేపై).
అప్లికేషన్ ఫీజు
కేటగిరీ | ఫీజు |
---|---|
SC/ST/PwBD | ₹250 (GST సహా – Intimation Charges) |
ఇతరులు | ₹1000 (GST సహా – అప్లికేషన్ + Intimation Charges) |
ఎంపిక విధానం
NICL AO 2025 లో ఎంపిక మొత్తం 3 స్టేజెస్ లో జరుగుతుంది:
- Phase I – ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్ టైప్ – English, Reasoning, Maths)
- Phase II – మెయిన్స్ ఎగ్జామ్ (జనరలిస్ట్ & స్పెషలిస్ట్ కోసం వేరుగా)
- Interview – మెయిన్స్ + ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ తయారవుతుంది.
ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్
సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు | టైమ్ |
---|---|---|---|
ఇంగ్లిష్ | 30 | 30 | 20 నిమిషాలు |
రీజనింగ్ | 35 | 35 | 20 నిమిషాలు |
క్వాంటిటేటివ్ | 35 | 35 | 20 నిమిషాలు |
మొత్తం | 100 | 100 | 60 నిమిషాలు |
సిలబస్ గురించి
NICL AO సిలబస్ – బ్యాంకింగ్ ఎగ్జామ్స్ (IBPS PO, SBI PO) లా ఉంటుంది.
ప్రిలిమ్స్: Reasoning, English, Quant
మెయిన్స్: డొమైన్ స్పెసిఫిక్ టాపిక్స్ కూడా వస్తాయి (స్పెషలిస్ట్ పోస్టులకు)
👉NICL AO Recruitment 2025 Notification PDF
అప్లికేషన్ ఎలా చేయాలి?
- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి www.nationalinsurance.nic.co.in
- 12 జూన్ 2025 నుంచి అప్లై లింక్ యాక్టివ్ అవుతుంది
- డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి
- అప్లికేషన్ ఫారమ్ సబ్మిట్ చేసి, ప్రింట్ తీసుకోండి
👉 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి (లింక్ 12 జూన్ 2025 నుంచి యాక్టివ్ అవుతుంది)
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️ITI, 10వ తరగతి చేసినవాళ్లకు 523 అప్రెంటిస్ జాబ్స్
ముఖ్యమైన తేదీలు (Important Dates)
ఈవెంట్ | తేదీ |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 10 జూన్ 2025 |
ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ | 12 జూన్ 2025 |
అప్లికేషన్ చివరి తేదీ | 03 జూలై 2025 |
ఫేజ్ I (ప్రిలిమ్స్) ఎగ్జామ్ | 20 జూలై 2025 |
ఫేజ్ II (మెయిన్స్) ఎగ్జామ్ | 31 ఆగస్ట్ 2025 |
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. NICL AO ఏ టైపు జాబ్?
ఇది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలో అధికారి స్థాయి ఉద్యోగం. సేఫ్ మరియు మంచి ఫ్యూచర్ కలిగిన ఉద్యోగం.
2. స్పెషలిస్ట్ పోస్టులకు ఏ డిగ్రీ కావాలి?
ప్రతి స్పెషలిస్ట్ పోస్టుకు సంబంధించి స్పెసిఫిక్ డిగ్రీలు కావాలి – ఉదాహరణకి IT కు BE/B.Tech, డాక్టర్ కు MBBS, లీగల్ కు LLB.
3. స్టైపెండ్ ఉండుందా?
ఇది పక్కా ఫుల్ టైం ఉద్యోగం. స్టైపెండ్ టైప్ కాకుండా, మామూలుగా జీతం అందుతుంది – మొదటి నెల నుంచే సుమారుగా ₹90,000 వరకూ జీతం వస్తుంది.
4. ఎగ్జామ్ తెలుగు లో ఉంటుందా?
సాధారణంగా బ్యాంకింగ్ మరియు ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ బైలింగ్వల్ (ఇంగ్లిష్ + హిందీ) లో ఉంటాయి. తెలుగు ఉండకపోవచ్చు.
5. ఫైనల్ సెలక్షన్ ఎలా చేస్తారు?
మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ తయారవుతుంది.