NIACL Apprentice Recruitment 2025: ఇన్షూరెన్స్ రంగంలో ట్రైనింగ్ ఛాన్స్ నెలకి ₹9,000 స్టైపెండ్ తో సహా

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIACL (న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్) నుండి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 500 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఇది ఫుల్ టైం ఉద్యోగం కాకపోయినా, ఇన్షూరెన్స్ కంపెనీలో అసలు పని ఎలా జరుగుతుందో నేర్చుకునే బంగారు అవకాశం. ఏదైనా డిగ్రీ చేసి, జాబ్ కోసం వెతుకుతున్న వాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. స్టైపెండ్‌గా నెలకి ₹9,000 కూడా ఇస్తున్నారు! అదీ కాకుండా, ఇది ప్రభుత్వ రంగంలో అనుభవం ఇస్తుంది కాబట్టి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు దొరకడంలో ఇది ప్లస్ అవుతుంది.

ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది, ఆ టైంలో మీరు కంపెనీకి సంబంధించిన day-to-day operations నేర్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, చదువు పూర్తి చేసి “ఏదైనా ఒక ప్రాక్టికల్ అనుభవం కావాలి” అనే వాళ్లకి ఇది బెస్ట్ ఛాన్స్!

NIACL అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 పూర్తి వివరాలు

వివరాలుసమాచారం
సంస్థ పేరున్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)
పోస్టు పేరుఅప్రెంటిస్ (Apprentice)
ఖాళీలు500
అర్హతఏదైనా డిగ్రీ పూర్తైనవారు
వయసు పరిమితి21 నుంచి 30 ఏళ్ల మధ్య
స్టైపెండ్నెలకి ₹9,000
ట్రైనింగ్ పీరియడ్1 సంవత్సరం
సెలెక్షన్ ప్రాసెస్ఆన్‌లైన్ ఎగ్జామ్ + రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్
వెబ్‌సైట్www.newindia.co.in

రాష్ట్రాల వారీగా ఖాళీలు

రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతంఖాళీలు
మహారాష్ట్ర120
తమిళనాడు43
ఢిల్లీ37
గుజరాత్33
కేరళ26
చండీగఢ్24
కర్ణాటక21
పశ్చిమ బెంగాల్20
రాజస్థాన్19
ఆంధ్రప్రదేశ్16
తెలంగాణ17
మిగతా రాష్ట్రాల కోసం పూర్తి లిస్ట్ నోటిఫికేషన్‌లో చూడండి

అర్హతలు

  • అకడెమిక్ అర్హత: ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉండాలి
  • వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య (రిలాక్సేషన్ ఉంటే ప్రభుత్వ నియమాల ప్రకారం ఉంటుంది)
  • భాషా నైపుణ్యం: మీరు అప్లై చేసే రాష్ట్ర భాష మీద నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి

అప్లికేషన్ ఫీజు వివరాలు

కేటగిరీఫీజు + GSTమొత్తం
జనరల్ / OBC₹800 + GST₹944
మహిళలు / SC / ST₹600 + GST₹708
PwBD₹400 + GST₹472

ఎగ్జామ్ ప్యాటర్న్

విభాగంప్రశ్నలుమార్కులుమాధ్యమం
జనరల్ / ఫైనాన్షియల్ అవేర్నెస్2525తెలుగు/ఆంగ్లం
జనరల్ ఇంగ్లీష్2525ఆంగ్లం
రీజనింగ్ & మ్యాథ్స్2525తెలుగు/ఆంగ్లం
కంప్యూటర్ నాలెడ్జ్2525తెలుగు/ఆంగ్లం
మొత్తం100100

పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు
చివరి ఎంపిక: రాత పరీక్ష + రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా

స్టైపెండ్ సమాచారం

  • ట్రైనింగ్ సమయంలో నెలకి ₹9,000 స్టైపెండ్ వస్తుంది
  • 10వ తేదీకి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది
  • సెలవు తీసుకుంటే కోత ఉండదు (అనుమతి ఉంటే)
  • అనుమతి లేకుండా హాజరు కాకపోతే డెడక్షన్ ఉంటుంది
  • PF, మెడికల్, బీమా లాంటివి ఉండవు

👉NIACL Apprentice Recruitment 2025 Notification PDF

ఎలా అప్లై చేయాలి?

నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి
ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి
చివరి తేదీ 20 జూన్ 2025

ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి – BFSI పోర్టల్
ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి – NATS పోర్టల్

అప్లికేషన్ & ఎగ్జామ్ డేట్స్

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదల06 జూన్ 2025
ఆన్‌లైన్ అప్లికేషన్లు స్టార్ట్06 జూన్ 2025
చివరి తేదీ20 జూన్ 2025
ఎగ్జామ్ తేదీ26 జూన్ 2025

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కమిషన్‌డ్ ఆఫీసర్ ఉద్యోగాలు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ ఉద్యోగం రెగ్యులర్ జాబ్‌లా ఉంటుందా?
లేదు, ఇది ట్రైనింగ్ పోస్టు. 1 సంవత్సరం పాటు ఉంటుంది. కానీ ఇది వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.

2. స్టైపెండ్ ఎంత ఉంటుంది?
నెలకి ₹9,000 స్టైపెండ్ వస్తుంది.

3. ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుంది?
ఇంగ్లీష్ & హిందీలో ఉంటుంది.

4. అప్లికేషన్ ఫీజు ఎంత?
ఫీజు కేటగిరీ ఆధారంగా ఉంటుంది. జనరల్ వాళ్లకి ₹944, SC/ST మహిళలకు ₹708, PwBD వారికి ₹472.

5. ట్రైనింగ్ తర్వాత జాబ్ వస్తుందా?
లేదండి, ఇది కేవలం ట్రైనింగ్ పోస్టే. ఈ ట్రైనింగ్ వల్ల మంచి అనుభవం వస్తుంది కాబట్టి, తర్వాత ఇతర మంచి కంపెనీల్లో అవకాశం దక్కే చాన్స్ ఎక్కువగా ఉంటుంది.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment