MECL Notification 2025:అసిస్టెంట్, డ్రైవర్, టెక్నీషియన్ పోస్టులు-10వ తరగతి, ITI, డిగ్రీ చేస్తే చాలు!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన MECL(Mineral Exploration & Consultancy Limited ) లో 108 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రైవర్ లాంటి ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. టెక్నీషియన్ అంటే ITI వాళ్లకి, అసిస్టెంట్ పోస్టులు అంటే డిగ్రీ చేసినవాళ్లకి, డ్రైవర్ పోస్టులు అయితే 10వ తరగతి చదివినవాళ్లకి అవకాశం ఉంది. మొత్తం 108 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రారంభం: 14 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ: 5 జూలై 2025

సంస్థ పేరు

Mineral Exploration & Consultancy Limited (MECL)

మొత్తం ఖాళీలు

108 పోస్టులు

ఉద్యోగాల వివరాలు & జీతం

పోస్టు పేరుఖాళీలునెల జీతం
అకౌంటెంట్6₹22900 – ₹55900
హింది ట్రాన్స్లేటర్1₹22900 – ₹55900
సర్వే & డ్రాఫ్ట్స్‌మెన్ టెక్నీషియన్15₹20200 – ₹49300
శాంప్లింగ్ టెక్నీషియన్2₹20200 – ₹49300
ల్యాబ్ టెక్నీషియన్3₹20200 – ₹49300
మటీరియల్స్ అసిస్టెంట్16₹20200 – ₹49300
అకౌంట్స్ అసిస్టెంట్10₹20200 – ₹49300
ఇంగ్లిష్ స్టెనోగ్రాఫర్4₹20200 – ₹49300
హింది అసిస్టెంట్1₹20200 – ₹49300
ఎలక్ట్రీషియన్1₹20200 – ₹49300
మెషినిస్ట్5₹20200 – ₹49300
డ్రిల్లింగ్ టెక్నీషియన్12₹20200 – ₹49300
మెకానిక్1₹20200 – ₹49300
డ్రిల్లింగ్ మెకానిక్ & ఆపరేటర్25₹20200 – ₹49300
జూనియర్ డ్రైవర్6₹19600 – ₹47900

అర్హతలు (పోస్టు వారీగా)

పోస్టు పేరుఅర్హత
అకౌంటెంట్CA లేదా ICWA, డిగ్రీ, పీజీ
హింది ట్రాన్స్లేటర్పీజీ
సర్వే & డ్రాఫ్ట్స్‌మెన్ టెక్నీషియన్10వ తరగతి, ITI
శాంప్లింగ్ టెక్నీషియన్B.Sc
ల్యాబ్ టెక్నీషియన్B.Sc
మటీరియల్స్ అసిస్టెంట్B.Com, డిగ్రీ
అకౌంట్స్ అసిస్టెంట్B.Com
ఇంగ్లిష్ స్టెనోగ్రాఫర్డిగ్రీ
హింది అసిస్టెంట్డిగ్రీ
ఎలక్ట్రీషియన్10వ తరగతి, ITI
మెషినిస్ట్, డ్రిల్లింగ్ టెక్నీషియన్, మెకానిక్, డ్రిల్లింగ్ ఆపరేటర్ITI లేదా సంబంధిత ట్రైనింగ్
జూనియర్ డ్రైవర్10వ తరగతి

వయసు పరిమితి

👉 గరిష్ట వయసు: 30 ఏళ్లు (20 మే 2025 నాటికి)

వయస్సు సడలింపు

  • OBC: 3 సంవత్సరాలు
  • SC/ST: 5 సంవత్సరాలు
  • PWD (సాధారణ): 10 సంవత్సరాలు
  • PWD (OBC): 13 సంవత్సరాలు
  • PWD (SC/ST): 15 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు

కేటగిరీఫీజు
SC/ST/PwD/Ex-Servicemen/డిపార్టమెంటల్ అభ్యర్థులు₹0 (ఫీజు లేదు)
General/OBC/EWS₹500/-

చెల్లింపు విధానం: ఆన్‌లైన్

ఎంపిక విధానం

  1. రాత పరీక్ష
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  3. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
  4. ఇంటర్వ్యూ

ఎలా దరఖాస్తు చేయాలి

  1. క్రింద ఉన్న అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
  2. ఆన్‌లైన్ దరఖాస్తు చేసేముందు మీ ఈమెయిల్ ID, మొబైల్ నంబర్, విద్యార్హత, వయసు, అనుభవం ఉంటే దాని సర్టిఫికెట్‌లు సిద్ధంగా ఉంచుకోండి.
  3. క్రింద ఉన్న Apply Online లింక్‌పై క్లిక్ చేయండి.
  4. మీ వివరాలు ఫారం‌లో నింపండి. అవసరమైతే ఫొటో, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయండి.
  5. అవసరమైతే ఫీజు చెల్లించండి.
  6. చివరగా Submit చేసి Application Number‌ను సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 14-06-2025
  • చివరి తేదీ: 05-07-2025

లింకులు

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️BDL విశాఖలో డిప్లొమా, ITI వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. MECL ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేయవచ్చు?
10వ తరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు (పోస్టు ఆధారంగా అర్హత మారుతుంది).

2. ఏ జాబ్స్‌కు ఫీజు లేదు?
SC, ST, PwD, ఎక్స్-సర్విస్మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.

3. సెలెక్షన్ ప్రాసెస్‌లో ఏం ఉంటుంది?
రాత పరీక్ష, డాక్యుమెంట్ల చెక్, స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.

4. ఎంత వరకు వయస్సు ఉంటే అర్హత?
గరిష్ట వయస్సు 30 ఏళ్లు. రిజర్వేషన్ ఉన్నవారికి వయస్సులో సడలింపు ఉంది.

5. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ ఏది?
05 జూలై 2025 చివరి తేదీ.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment