IRCON Recruitment 2025:Executive Civil పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IRCON International Limited (ఐఆర్కాన్) 2025 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్/సివిల్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నది. ఇది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఉద్యోగ భద్రతతో పాటు మంచి జీతం కూడా ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్నవారికి ఇది ఒక మంచి అవకాశం! పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగ వివరాలు

విభాగంవివరాలు
ఉద్యోగం పేరుఎగ్జిక్యూటివ్/సివిల్ (E-0)
ఖాళీలుమొత్తం 15
రిజర్వేషన్OC – 08, OBC – 04, SC – 01, ST – 01, EWS – 01
వయస్సు పరిమితిగరిష్ఠంగా 33 సంవత్సరాలు (01/05/2025 నాటికి)
జీతం₹30,000 – ₹1,20,000 (IDA స్కేలు) + ఇతర అలవెన్సులు
విద్యార్హతసివిల్ ఇంజినీరింగ్‌లో 60% మార్కులతో గ్రాడ్యుయేషన్
అనుభవంకనీసం 2 సంవత్సరాల సంబంధిత అనుభవం
ఎంపిక ప్రక్రియరాత పరీక్ష మరియు/లేదా ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు₹1000/- (UR/OBC only – డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా)
ఫీజు మినహాయింపుSC/ST/EWS/Ex-Serviceman అభ్యర్థులకు ఫీజు లేదు
ఉద్యోగ స్థలంభారత్‌లో ఎక్కడైనా లేదా విదేశాల్లో
చివరి తేదీ13/06/2025

అర్హత?

  • విద్యార్హత:
    AICTE గుర్తించిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ (సివిల్ ఇంజినీరింగ్) – కనీసం 60% మార్కులు అవసరం.
  • అనుభవం:
    కనీసం 2 సంవత్సరాల అనుభవం సంబంధిత ఫీల్డ్‌లో ఉండాలి.

ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • మరియు/లేదా ఇంటర్వ్యూతో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం

  1. అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  2. A4 సైజ్ పేపర్‌పై అప్లికేషన్ ఫారమ్‌ను స్పష్టంగా పూరించాలి.
  3. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి.
  4. సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలు జోడించాలి.
  5. అప్లికేషన్ ఫీజు ఉన్నవారు డిమాండ్ డ్రాఫ్ట్ ను జతచేయాలి. డీడీ వెనక అభ్యర్థి పేరు, పోస్టు పేరు, ప్రకటన నం. & పుట్టిన తేది రాయాలి.
  6. పై డాక్యూమెంట్లన్నీ మూసిన కవర్లో ఉంచి ఇలా రాయాలి:
    “Application for regular post of Executive/Civil vide Advt. No. 12/2025”
  7. ఈ చిరునామాకు పంపాలి:
    Joint General Manager/HRM, IRCON International Limited, C-4, District Centre, Saket, New Delhi – 110017
  8. చివరి తేదీ: 13/06/2025

ముఖ్యమైన తేదీలు

విషయముతేదీ
ఉద్యోగ సమాచారం విడుదల తేదీ24/05/2025
అప్లికేషన్ పంపేందుకు చివరి తేదీ13/06/2025

ముఖ్యమైన లింకులు

👉అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి (PDF)

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️CSIR-NIO లో సెక్రటేరియట్ అసిస్టెంట్‌ జాబ్స్, 25 ఖాళీలు

FAQs

1. ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటి?
సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

2. ఏ వయస్సు వరకూ దరఖాస్తు చేయొచ్చు?
33 సంవత్సరాలు (01 మే 2025 నాటికి).

3. ఎంపిక ఎలా చేస్తారు?
రాత పరీక్ష మరియు/లేదా ఇంటర్వ్యూతో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

4. దరఖాస్తు ఎలా పంపాలి?
ఆఫ్లైన్ పద్ధతిలో అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి, అన్ని డాక్యుమెంట్లతో కలిపి, పోస్టు ద్వారా నోటిఫికేషన్‌లో ఇచ్చిన చిరునామాకు పంపాలి.

5. అప్లికేషన్ ఫీజు ఎంత?
UR/OBC అభ్యర్థులకు ₹1000/- ఫీజు ఉంటుంది. ఇతరులుకు ఫీజు లేదు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment