ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) నుంచి 2025 సంవత్సరానికి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 630 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఇంటర్ లేదా 10వ తరగతి లేదా డిప్లొమా పూర్తి చేసిన యువతకు కేంద్ర ప్రభుత్వంలో మంచి ఉద్యోగం పొందే చాన్స్ . ఈ ఉద్యోగాలు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వర్తిస్తాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2025 జూన్ 25 లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు:
ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard)
మొత్తం పోస్టులు:
630
ఉద్యోగం చేసే ప్రదేశం:
ఆల్ ఇండియా (దేశవ్యాప్తంగా ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది)
ఉద్యోగాలు మరియు జీతం వివరాలు:
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య | నెల జీతం |
---|---|---|
నావిక్ (జనరల్ డ్యూటీ) | 520 | ₹21,700/- |
యంత్రిక్ (మెకానికల్) | 30 | ₹29,200/- |
యంత్రిక్ (ఎలక్ట్రికల్) | 11 | ₹29,200/- |
యంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) | 19 | ₹29,200/- |
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) | 50 | ₹21,700/- |
అర్హతలు (ఎడ్యుకేషన్):
పోస్టు పేరు | అర్హతలు |
---|---|
నావిక్ (జనరల్ డ్యూటీ) | 12వ తరగతి |
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) | 10వ తరగతి |
యంత్రిక్ పోస్టులు | 10వ తరగతి + డిప్లొమా లేదా 12వ తరగతి + డిప్లొమా |
వయస్సు పరిమితి:
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టంగా: 22 సంవత్సరాలు
వయస్సులో మినహాయింపు:
- OBC (నాన్ క్రీమిలేయర్): 3 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు:
- SC/ST అభ్యర్థులకు: ఫీజు లేదు
- మిగతా వారందరికీ: ₹300/-
(ఫీజు పేమెంట్ మోడ్: Online)
ఎంపిక ప్రక్రియ:
- కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ ఎగ్జామ్
- అసెస్మెంట్ టెస్ట్
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామ్
- ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం:
- కింద ఇచ్చిన నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేసి, అర్హతలు ఉన్నారా లేదో చూసుకోవాలి.
- Apply చేయడానికి మీ ఇమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఐడెంటిటీ ప్రూఫ్, విద్యార్హత సర్టిఫికెట్లు, ఫోటో వంటివి సిద్ధంగా ఉంచుకోండి.
- కింద ఇచ్చిన Apply Online లింక్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ మీ వివరాలు ఎంటర్ చేయండి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించండి (అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే).
- చివరగా Submit చేసి, అప్లికేషన్ నంబర్ లేదా రిక్వెస్ట్ నంబర్ సురక్షితంగా ఉంచుకోండి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 11-06-2025
- దరఖాస్తుకు చివరి తేది: 25-06-2025
అప్లై చేయడానికి లింకులు:
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో 266 పోస్టులు విడుదల
తరచూ అడిగే ప్రశ్నలు (FAQs):
1. ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు?
10వ తరగతి, 12వ తరగతి లేదా డిప్లొమా చేసినవారు అర్హులు.
2. ఈ పోస్టులకు ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది?
ఇవి ఆల్ ఇండియా పోస్టులు కావడంతో దేశంలో ఎక్కడైనా పని చేయవచ్చు.
3. దరఖాస్తు ఫీజు ఎంత?
SC/ST వాళ్లకు ఫీజు లేదు. మిగతా వాళ్లకి ₹300/-.
4. సెలెక్షన్ ఎలా ఉంటుంది?
ఆన్‌లైన్ ఎగ్జామ్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ల చెక్ మరియు ఇంటర్వ్యూకి ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.
5. చివరి తేదీ ఎప్పటివరకు?
2025 జూన్ 25 వరకూ మీరు అప్లై చేయవచ్చు.