ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన Genpact తాజాగా Business Analyst పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏ డిగ్రీ అయినా పూర్తి చేసినవారు ఈ ఉద్యోగానికి అర్హులు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసినవారిలో షార్ట్‌లిస్ట్ అయినవారిని Genpact వారు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 2 నెలల శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.30,000 వరకు స్టైపెండ్ అందుతుంది. శిక్షణ అనంతరం జాబ్ ప్రారంభమైన తర్వాత వార్షికంగా రూ.3 నుండి 4 లక్షల వరకు జీతం లభిస్తుంది. అంతేకాకుండా, ఎంపికైన అభ్యర్థులకు కంపెనీ ఉచితంగా ల్యాప్‌టాప్ కూడా ఇస్తుంది.
ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ కింద ఇవ్వబడ్డాయి – చూసి తప్పకుండా అప్లై చేసుకోండి!
Genpact Recruitment 2025 వివరాలు
అంశం | వివరాలు |
---|---|
కంపెనీ పేరు | Genpact |
ఉద్యోగ పేరు | Business Analyst |
అర్హత | ఏదైనా డిగ్రీ |
అనుభవం | ఫ్రెషర్స్/అనుభవం ఉన్నవారు |
జీతం | నెలకి ₹30,000 వరకు (వార్షికంగా 3-4 LPA) |
పని స్థలం | బెంగుళూరు |
ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు:
Business Analyst
Genpact కంపెనీలో ప్రస్తుతం Business Analyst పోస్టుకు నియామకం జరుగుతుంది. ఈ పోస్టులో మీరు నూతన టెక్నాలజీలు నేర్చుకోవచ్చు, స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవచ్చు.
అర్హతలు:
- ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు అప్లై చేయవచ్చు.
- ఫ్రెషర్స్కీ ఇది మంచి అవకాశం.
జీతం వివరాలు:
- ట్రైనింగ్ సమయంలో నెలకు ₹30,000 వరకు స్టైపెండ్.
- జాబ్ స్టార్ట్ అయిన తర్వాత సగటు జీతం: ₹3-4 లక్షలు వార్షికంగా.
పని చేసే చోటు:
బెంగుళూరు
ఇది టెక్ కంపెనీలకు హబ్. క్యారియర్ గ్రోత్ కి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్:
- ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
- మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్లాలి.
- ఇంటర్వ్యూలో మీ స్కిల్స్, ఆలోచనా శక్తి, పనితీరును పరీక్షిస్తారు.
ట్రైనింగ్ ప్రోగ్రాం:
- ట్రైనింగ్ వ్యవధి: 2 నెలలు
- ట్రైనింగ్ టైంలో నెలకి ₹30,000 వరకు స్టైపెండ్.
- ఈ ట్రైనింగ్‌తో మీరు కార్పొరేట్ కల్చర్‌కి అలవాటుపడి, ప్రాజెక్ట్‌కి అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటారు.
ఫ్రీ లాప్టాప్ కూడా ఇస్తారు:
- సెలెక్ట్ అయినవారికి కంపెనీ లాప్టాప్ ఇస్తుంది.
ఎలా అప్లై చేయాలి?
- Genpact అధికారిక వెబ్సైట్లో Apply Link ద్వారా అప్లై చేయాలి.
- ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి.
Apply Link: Click Here (లింక్ ఎక్స్పైర్ అయ్యేలోపు అప్లై చేసుకోండి)
గమనిక:
- షార్ట్‌లిస్ట్ అయినవారికే మెయిల్ లేదా కాల్ వస్తుంది.
- అప్లై చేసిన తర్వాత మెయిల్ చెక్ చేయడం మర్చిపోకండి.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
1. Genpact లో Business Analyst జాబ్‌కి అర్హతలు ఏంటి?
ఏదైనా డిగ్రీ చేసినవారు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
2. ట్రైనింగ్ సమయంలో జీతం ఇస్తారా?
అవును, ట్రైనింగ్ టైంలో కూడా నెలకి ₹30,000 వరకు స్టైపెండ్ ఇస్తారు.
3. సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
4. Genpact ఉద్యోగం ఎక్కడ ఉంటుంది?
ఈ పోస్టుకు బెంగుళూరు లో ఉద్యోగం ఉంటుంది.
5. అప్లై ఎలా చేయాలి?
Genpact అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి Apply Link ద్వారా అప్లై చేయాలి.