ఇండియాలోని టాప్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అయిన DRDO (Defence Research and Development Organisation), ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా మీకు డైరెక్ట్‌గా సైంటిస్టుల దగ్గర నుండే నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. పైగా, మీకు ఇచ్చే సర్టిఫికెట్ మీ రెజ్యూమెకి చాలా ప్లస్ అవుతుంది. అంతేకాదు, మీకు స్టైపెండ్ కూడా లభిస్తుంది. కాబట్టి, ఈ పోస్టులో పూర్తి వివరాలు తెలుసుకొని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి.
DRDO ఇంటర్న్‌షిప్ 2025 – ముఖ్యమైన వివరాలు
అంశం | సమాచారం |
---|---|
సంస్థ పేరు | DRDO (Defence Research and Development Organisation) |
ఇంటర్న్‌షిప్ టైప్ | ఫ్రీ/పెయిడ్ (ల్యాబ్ బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది) |
లొకేషన్ | ఆన్లైన్ / ఆఫ్లైన్ / హైబ్రిడ్ (ల్యాబ్ మీద ఆధారపడి ఉంటుంది) |
అర్హత | డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు (ఇంజినీరింగ్, సైన్స్, టెక్నాలజీ స్ట్రీమ్) |
వయస్సు పరిమితి | 19 నుంచి 28 ఏళ్లు |
అప్లై చేసే విధానం | ఈమెయిల్ లేదా ల్యాబ్ పోర్టల్ ద్వారా, కాలేజీ NOCతోపాటు అప్లై చేయాలి |
DRDO ఇంటర్న్‌షిప్ ద్వారా లభించే లాభాలు
- టాప్ డిఫెన్స్ సైంటిస్టులతో పని చేసే అవకాశం
- AI, మిస్సైల్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బయోటెక్నాలజీ రంగాల్లో వర్క్ చేయచ్చు
- రియల్ టైమ్ ప్రాజెక్ట్ అనుభవం
- DRDO నుండి ఇచ్చే గుర్తింపు సర్టిఫికేట్
- ప్రొఫెషనల్స్‌తో నెట్‌వర్క్ చేసుకునే ఛాన్స్
- ఇండస్ట్రీ & అకడెమిక్ రంగాల్లో విలువైన అనుభవం
అర్హతలు (Eligibility)
- భారతీయ పౌరుడై ఉండాలి
- BE/BTech/BSc లేదా ME/MTech/MSc చదువుతున్న లేదా పూర్తి చేసినవారు
- కనీసం 60% మార్కులు లేదా 7.5 CGPA ఉండాలి
- UG స్టూడెంట్స్ అయితే 3వ లేదా 4వ సంవత్సరం, PG అయితే చివరి సంవత్సరం
- కాలేజీ నుండి No Objection Certificate (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి
- టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్ అనుభవం ఉండాలి
స్టైపెండ్ వివరాలు
ఇంటర్న్ టైపు | నెలకు స్టైపెండ్ |
---|---|
రీసెర్చ్/టెక్నికల్ ఇంటర్న్స్ | ₹10,000 – ₹15,000 |
AI/Computer Science | ₹15,000 – ₹18,000 |
బయోటెక్ | ₹10,000 |
మేనేజ్‌మెంట్ | ₹8,000 – ₹10,000 |
గమనిక: కొన్ని ల్యాబ్స్‌లో బడ్జెట్‌ను బట్టి స్టైపెండ్ ఇవ్వకపోవచ్చు.
ఇంటర్న్‌షిప్ స్థలాలు (టాప్ DRDO Labs)
ల్యాబ్ పేరు | ఫోకస్ ఏరియా | స్థలం |
---|---|---|
GTRE | గ్యాస్ టర్బైన్ సిస్టమ్స్ | బెంగళూరు |
LRDE | రాడార్ & ఎలక్ట్రానిక్స్ | బెంగళూరు |
CVRDE | ఫైటింగ్ వెహికల్ డిజైన్ | చెన్నై |
TBRL | బాలిస్టిక్స్ రీసెర్చ్ | చండీగఢ్ |
SASE | హిమపాత అధ్యయనాలు | చండీగఢ్ |
DIBER | బయోఎనర్జీ & ఎన్విరాన్మెంట్ | హల్ద్వాని |
ఎలా అప్లై చేయాలి?
- ల్యాబ్ సెలెక్ట్ చేయండి: మీకు ఇంట్రెస్ట్ ఉన్న ల్యాబ్ & టెక్నాలజీ మీద ఆధారపడి DRDO ల్యాబ్స్ లిస్టు వెబ్‌సైట్‌లో చూడండి
- డాక్యుమెంట్స్ రెడీ చేయండి: రిజ్యూమే, ప్రాజెక్ట్ వివరాలు, కాలేజీ NOC
- అప్లికేషన్ పంపండి: మీ కాలేజీ ద్వారా ఆ ల్యాబ్‌కి ఈమెయిల్ లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పంపాలి
- ఇంటర్వ్యూ (shortlisted అయితే): Zoom లేదా ఆఫ్లైన్ లో జరిగే అవకాశం
- సెలక్షన్ సమాచారం వస్తుంది: అఫిషియల్ మెయిల్ ద్వారా ఇంటర్న్‌షిప్ మొదలయ్యే తేదీ చెబుతారు
అప్లై చేసేందుకు క్లిక్ చేయండి: DRDO Internship Apply Link
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మీ సెలెక్షన్ ఛాన్స్ పెరగాలంటే:
- టెక్నికల్ స్కిల్స్ & ప్రాజెక్ట్స్ మీ రిజ్యూమేలో హైలైట్ చేయండి
- SOP (Statement of Purpose)ను పర్సనలైజ్ చేసి ల్యాబ్‌కు అనుగుణంగా రాయండి
- రిప్లై రాకపోతే కాస్త టైమ్ ఇచ్చి మరొకసారి ఫాలో అప్ చేయండి
- ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, మీరు ఏ ఫీల్డ్‌కి అప్లై చేశారో అందులో చక్కగా ప్రిపేర్ అవ్వండి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
1. DRDO ఇంటర్న్‌షిప్ ఫ్రీనా?
ఈ ప్రోగ్రామ్ అందరికీ పూర్తిగా ఉచితం కాదు. మీరు ఎంపిక చేసుకున్న ఫీల్డ్ మరియు సంబంధిత ల్యాబ్ బడ్జెట్‌పై ఆధారపడి, కొంతమంది అభ్యర్థులకు స్టైపెండ్ అందవచ్చు, మరికొంతమందికి అందకపోవచ్చు.
2. ఇంటర్న్‌షిప్ ఎక్కడ జరుగుతుంది?
ఆన్లైన్, ఆఫ్లైన్ లేదా హైబ్రిడ్ విధానాల్లో ఉంటుంది – ల్యాబ్ మీద ఆధారపడి ఉంటుంది.
3. డిగ్రీ పూర్తి చేసినవారు కూడా అప్లై చేయచ్చా?
అవును, మీరు BE/BTech/ME/MTech పూర్తి చేసి ఉంటే కూడా అప్లై చేయవచ్చు.
4. ఏ బోర్డ్ వాళ్లకి ఇది వర్తిస్తుంది?
ఎలాంటి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చదువుతున్నవారైనా అప్లై చేయవచ్చు.
5. DRDO నుండి ఇచ్చే సర్టిఫికేట్‌కి ఎంత విలువ ఉంటుంది?
DRDO సర్టిఫికేట్‌కి ఇండస్ట్రీలో, అకడెమిక్ రంగంలో చాలా విలువ ఉంది – ఇది మీ రిజ్యూమేలో పెద్ద ప్లస్ అవుతుంది.