భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (LRDE) 118 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ, డిప్లొమా మరియు ఐటీఐ పూర్తి చేసిన వారికీ ఇది అద్భుతమైన అవకాశమని చెప్పొచ్చు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 6, 2025వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు – DRDO LRDE అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | DRDO – LRDE |
పోస్టుల పేరు | గ్రాడ్యుయేట్, డిప్లొమా, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీలు |
మొత్తం ఖాళీలు | 118 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
రిజిస్ట్రేషన్ తేదీలు | మే 6 నుండి మే 25, 2025 |
ట్రైనింగ్ వ్యవధి | 1 సంవత్సరం |
విద్యార్హత | డిగ్రీ / డిప్లొమా / ఐటీఐ |
వయస్సు పరిమితి | 18 నుండి 24 సంవత్సరాలు |
జీతభత్యాలు | రూ. 7000 – రూ. 9000 |
వెబ్సైట్ | drdo.gov.in & nats.education.gov.in |
పోస్టుల వివరాలు & ఖాళీలు
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (మొత్తం: 58)
డిసిప్లిన్ | ఖాళీలు |
---|---|
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ | 10 |
కంప్యూటర్ సైన్స్ / ఐటీ | 10 |
మెకానికల్ ఇంజినీరింగ్ | 05 |
ఎలక్ట్రికల్ / ఎలెక్ట్రికల & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ | 03 |
B.Com / BBA | 10 |
B.Sc (కెమిస్ట్రీ, ఫిజిక్స్, మాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్) | 10 |
BCA | 05 |
B.Lib.Sc / B.Lib.I.Sc | 05 |
2. డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ (మొత్తం: 30)
డిసిప్లిన్ | ఖాళీలు |
---|---|
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ | 08 |
కంప్యూటర్ సైన్స్ / ఐటీ | 08 |
మెకానికల్ ఇంజినీరింగ్ | 08 |
ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ | 04 |
సివిల్ ఇంజినీరింగ్ | 02 |
3. టెక్నీషియన్ (వొకేషనల్) అప్రెంటిస్ ట్రైనీ (మొత్తం: 30)
ట్రేడ్ | ఖాళీలు |
---|---|
కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ, హార్డ్‌వేర్, నెట్వర్క్ | 05 |
ఎలక్ట్రిషియన్ | 04 |
ఎలక్ట్రానిక్స్ మెకానిక్ | 03 |
డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్) | 02 |
ఫిట్టర్ | 04 |
మెషినిస్ట్ / CNC టెక్నాలజీ | 03 |
మోటార్ వెహికిల్ / డీజిల్ మెకానిక్ | 03 |
టర్నర్ | 02 |
వెల్డర్ (GMAW, GTAW, ఫ్యాబ్రికేషన్) | 02 |
ఫోటోగ్రాఫర్ | 01 |
పెయింటర్ | 01 |
అర్హతలు
జాతీయత: భారతీయులే అప్లై చేయవచ్చు.
విద్యార్హతలు:
- Graduate Apprentice: యూనివర్సిటీ డిగ్రీ.
- Diploma Apprentice: రాష్ట్ర బోర్డు డిప్లొమా.
- Technician (Vocational): NCVT గుర్తింపు పొందిన సర్టిఫికేట్.
వయస్సు పరిమితి (25 మే 2025 నాటికి): కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 24 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ
- మెరిట్ ఆధారంగా లేదా అవసరమైతే రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
జీతభత్యాలు (ప్రతి నెల)
పోస్టు | జీతం |
---|---|
Technician (Vocational) | ₹7000 |
Diploma Apprentice | ₹8000 |
Graduate Apprentice | ₹9000 |
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
👉Graduate Diploma Notification PDF
దరఖాస్తు ప్రక్రియ
- అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://nats.education.gov.in
- “Student > Register” క్లిక్ చేయండి
- మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి నమోదు చేసి OTP పొందండి
- అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి
- వివరాలు చెక్ చేసి సబ్మిట్ చేయండి
- Graduate, Diploma, Technician అప్రెంటిస్ ప్రోగ్రాముల కోసం అప్లై చేయండి
- అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి
- అప్లికేషన్ ఫీజు లేదు
👉 ఆన్లైన్ దరఖాస్తు లింక్: Graduate Diploma–ఇక్కడ క్లిక్ చేయండి
👉Apply Online ITI Link-ఇక్కడ క్లిక్ చేయండి
ప్రతిరోజు ఇలాంటి కొత్త జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
👉నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. DRDO LRDE అప్రెంటిస్ పోస్టులకు ఎప్పుడు దరఖాస్తు ప్రారంభమైంది?
2025 మే 6 నుండి దరఖాస్తు ప్రారంభమైంది.
2. అప్లికేషన్ చివరి తేదీ ఏంటి?
2025 మే 25 చివరి తేదీగా ప్రకటించారు.
3. DRDO అప్రెంటిస్ పోస్టులకు పరీక్ష ఉంటుందా?
అవసరమైతే రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.
4. DRDO అప్రెంటిస్ కి ఏ డాక్యుమెంట్లు అవసరం?
విద్యార్హతల సర్టిఫికేట్లు, ఫోటో, సంతకం, మొబైల్ నంబర్, ఇమెయిల్ ID అవసరం.
5. DRDO అప్రెంటిస్ ట్రైనింగ్ వ్యవధి ఎంత?
మొత్తం ట్రైనింగ్ కాలవ్యవధి 1 సంవత్సరం.