DRDO DIPAS Apprentice Recruitment 2025: పరీక్ష లేకుండా DRDO జాబ్స్-డిగ్రీ, డిప్లొమా, వాళ్లకి గోల్డెన్ ఛాన్స్!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఇండియాలో టాప్ డిఫెన్స్ రీసెర్చ్ అర్గనైజేషన్ అయిన DRDO నుంచి, డిల్లీలో ఉన్న DIPAS ల్యాబ్ (Defence Institute of Physiology and Allied Sciences) నుంచి అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 22 పోస్టులు ఉన్నాయ్. డిగ్రీ, డిప్లొమా, ITI చదివిన వాళ్లకి ఇది చాలా మంచి అవకాశం. జూన్ 17, 2025 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయ్. చివరి తేదీ జూలై 16, 2025. స్టిపెండ్ కూడా ఉంది, ఎలాంటి ఫీజూ లేదు. ప్రభుత్వ రంగంలో హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ కావాలనుకునే వాళ్లకి ఇది గోల్డెన్ ఛాన్స్!

ముఖ్యమైన వివరాలు – DRDO DIPAS అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025

సంస్థ పేరుDRDO – DIPAS, ఢిల్లీ
పోస్టుల పేరుGraduate, Diploma & ITI Apprentice
మొత్తం పోస్టులు22
ఉద్యోగ స్థలంఢిల్లీ
స్టైపెండ్ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ట్రైనింగ్ డ్యూరేషన్12 నెలలు

DRDO DIPAS Apprentice Recruitment 2025

పోస్టుల వివరాలు – విభాగం వారీగా

కేటగిరీడిపార్ట్మెంట్ / ట్రేడ్పోస్టులు
Graduate ApprenticeMechanical Engineering1
Textile Engineering1
Computer Science1
Electronics Engineering1
Technician (Diploma) ApprenticeMechanical Engineering2
Electrical Engineering1
Computer Science2
Electronics Engineering1
Trade (ITI) ApprenticePlumber1
Electrician1
Painter (General)1
Carpenter1
Mechanic Automobile1
Mechanic Refrigeration & AC1
COPA6
మొత్తం పోస్టులు22

DRDO DIPAS Apprentice Recruitment 2025

అర్హతలు – చదువు & వయస్సు

చదువు:

  • Graduate Apprentice – సంబంధిత బ్రాంచ్‌లో B.E./B.Tech పూర్తి చేసి ఉండాలి.
  • Diploma Apprentice – సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా అయిపోయి ఉండాలి.
  • ITI Apprentice – సంబంధిత ట్రేడ్‌లో ITI పాస్ అయి ఉండాలి (Plumber, Electrician, COPA, etc.).

వయస్సు:

  • అప్లై చేసే టైమ్‌లో కనీసం 18 ఏళ్లు వయసు ఉండాలి.

ఇంకా మిగిలిన కండిషన్స్:

  • 2022, 2023 లేదా 2024లో చదువు పూర్తి చేసినవాళ్లు మాత్రమే అర్హులు.
  • ఇప్పటికే Apprenticeship చేసినవాళ్లు లేదా ప్రస్తుతం చేస్తున్నవాళ్లు అప్లై చేయరాదు.

ముఖ్యమైన తేదీలు

నోటిఫికేషన్ విడుదలజూన్ 2025
అప్లికేషన్ స్టార్ట్జూన్ 17, 2025
అప్లికేషన్ చివరి తేదీజూలై 16, 2025
డాక్యుమెంట్ వెరిఫికేషన్ఈమెయిల్ ద్వారా shortlisted వాళ్లకి చెప్తారు

స్టైపెండ్ వివరాలు

  • స్టైపెండ్: Apprentices Act, 1961 ప్రకారం ఇచ్చే నిబంధనల ఆధారంగా ఉంటుంది.
  • హాస్టల్, ట్రాన్స్‌పోర్ట్, TA/DA వంటివి ఇవ్వరు.

సెలెక్షన్ ప్రాసెస్

  1. Merit ఆధారంగా Shortlisting – డిగ్రీ / డిప్లొమా / ITI మార్కుల ఆధారంగా.
  2. డాక్యుమెంట్ వెరిఫికేషన్ – షార్ట్‌లిస్ట్ అయిన వాళ్లకి మెయిల్ ద్వారా కాల్ వస్తుంది.
  3. ఫైనల్ సెలెక్షన్ – అన్ని డాక్యుమెంట్లు క్లియర్ అయితే ఫైనల్ ఆఫర్ వస్తుంది.

ఎలా అప్లై చేయాలి?

1. ముందుగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి, రిజిస్టర్ చేసుకోవాలి:

2. అప్లికేషన్ ఎలా వేయాలి:

  • NATS పోర్టల్ (డిగ్రీ/డిప్లొమా): “Defence Institute of Physiology and Allied Sciences” ID: NDLNOC000003 సర్చ్ చేసి, మీ బ్రాంచ్ సెలెక్ట్ చేసి అప్లై చేయండి.
  • Apprenticeship India పోర్టల్ (ITI): “Defence Institute of Physiology and Allied Sciences” Establishment ID: E04250700021 చూసి ట్రేడ్ సెలెక్ట్ చేసి అప్లై చేయండి.

3. అప్లికేషన్ సమర్పించే ముందు: అన్ని డీటైల్స్ సరిగ్గా ఉన్నాయా చెక్ చేయండి. తప్పులు ఉన్న అప్లికేషన్లు తిరస్కరించబడతాయి.

అప్లికేషన్ ఫీజు

ఎవరికీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

అప్లై చేసేందుకు లింకులు

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️మచిలీపట్నం BELలో ప్రాజెక్ట్ & ట్రైనీ ఇంజనీర్ ఉద్యోగాలు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. DRDO DIPAS అప్రెంటిస్ జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేయొచ్చు?
2022, 2023 లేదా 2024లో డిగ్రీ, డిప్లొమా లేదా ITI పూర్తి చేసిన వాళ్లు అప్లై చేయొచ్చు. వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి.

2. అప్లికేషన్ ఫీజు ఉందా?
లేదు. ఇది పూర్తిగా ఉచితం.

3. ట్రైనింగ్ టైమ్ ఎంత ఉంటుంది?
మొత్తం 12 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది.

4. స్టిపెండ్ ఇవ్వరా?
అవును. Apprentices Act ప్రకారం ప్రతి నెలా స్టైపెండ్ ఇస్తారు. కానీ హాస్టల్ లేదా ట్రావెల్ అలవెన్సెస్ ఉండవు.

5. సెలెక్షన్ ఎలా జరుగుతుంది?
మీ ఫైనల్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా shortlist చేస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలెక్షన్ జరుగుతుంది.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment