మహబూబ్‌నగర్ జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీస్ (DMHO Mahabubnagar) నుండి కొత్తగా 4 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, బయో మెడికల్ ఇంజనీర్, VCCM పోస్టులు ఉన్నాయి. సరైన అర్హత ఉన్నవాళ్లు 2025 జూన్ 18వ తేదీ లోగా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. మంచి జీతంతో పాటు ప్రభుత్వ శాఖలో పనిచేసే అవకాశం ఇది.
ఖాళీలు & జీతం వివరాలు
పోస్టు పేరు | ఖాళీలు | నెల జీతం |
---|---|---|
Bio Medical Engineer | 1 | ₹36,750 |
VCCM | 1 | ₹22,000 |
Medical Officer | 1 | ₹52,000 |
Staff Nurse | 1 | ₹29,900 |
అర్హతలు (అభ్యర్థులు ఈ విద్యార్హతలు కలిగి ఉండాలి)
పోస్టు పేరు | విద్యార్హత |
---|---|
Bio Medical Engineer | BE / B.Tech |
VCCM | డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ |
Medical Officer | MBBS |
Staff Nurse | GNM లేదా B.Sc నర్సింగ్ |
వయస్సు పరిమితి
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ఠ వయస్సు: 46 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
వయస్సు సడలింపు
- మాజీ సైనికులకు: 3 సంవత్సరాలు
- SC, ST, BC, EWS అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూకు ఆధారంగా జరుగుతుంది.
ఎలా దరఖాస్తు చేయాలి
ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేయాలి. అడ్రస్‌కి కావలసిన డాక్యుమెంట్స్‌తో పాటు అప్లికేషన్ ఫారం పంపాలి.
దరఖాస్తు పంపించాల్సిన చిరునామా:
District Medical & Health Officer, Mahabubnagar Office
దరఖాస్తు ఎలా పంపాలి – స్టెప్స్
- క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి
- మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి (ID ప్రూఫ్, ఫోటో, విద్యార్హత సర్టిఫికేట్లు, రెస్యూమ్)
- అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి సరైన విధంగా పూర్తి చేయండి
- అన్ని వివరాలు క్రాస్ చెక్ చేసి, రెజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపండి
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-06-2025
- దరఖాస్తు చివరి తేదీ: 18-06-2025
అప్లికేషన్ లింకులు
- మెడికల్ ఆఫీసర్ & ఇతర పోస్టుల నోటిఫికేషన్ (PDF)
- మెడికల్ ఆఫీసర్ & ఇతర పోస్టుల అప్లికేషన్ ఫారం
- VCCM, Bio Medical Engineer నోటిఫికేషన్
- VCCM, Bio Medical Engineer అప్లికేషన్ ఫారం
- అధికారిక వెబ్సైట్
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️MECL సంస్థలో 108 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ ఉద్యోగాలకి ఎవరెవరు అప్లై చేయొచ్చు?
GNM, MBBS, BE/B.Tech, డిగ్రీ పూర్తిచేసిన వాళ్లు అప్లై చేయొచ్చు.
2. దరఖాస్తు చేసేటప్పుడు ఫీజు ఎంత?
ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
3. ఎంపిక ఎలా చేస్తారు?
ఇంటర్వ్యూకి హాజరై ఎంపిక అవుతారు.
4. ఎక్కడ ఉద్యోగం చేయాలి?
మహబూబ్‌నగర్ (తెలంగాణ) లో పని చేయాలి.
5. దరఖాస్తు ఎక్కడ పంపాలి?
District Medical & Health Officer, Mahabubnagar ఆఫీస్‌కి అప్లికేషన్ పంపాలి.