కృష్ణా జిల్లా బాలల రక్షణ విభాగం (DCPU Krishna) ద్వారా డాక్టర్, ANM, హెల్పర్, నైట్ వాచ్‌మన్, ఆర్ట్ & మ్యూజిక్ టీచర్, హౌస్ కీపర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ముఖ్యంగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవాళ్లకి ఇది ఒక గొప్ప అవకాశం. మీ వయస్సు, చదువు అర్హతలు సరిపోతే – వెంటనే అప్లై చేసుకోండి. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు.
ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
ఉద్యోగ వివరాలు
విభాగం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | జిల్లా బాలల రక్షణ విభాగం, కృష్ణా (DCPU Krishna) |
పోస్టు పేరు | డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (District Child Project Officer) మరియు ఇతర పోస్టులు |
ఖాళీలు | మొత్తం 7 పోస్టులు |
జీతం | రూ.7,944/- నుండి రూ.44,023/- వరకు |
ఉద్యోగం స్థానం | కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
దరఖాస్తు విధానం | ఆఫ్లైన్ (తప్పనిసరిగా పోస్ట్ ద్వారా పంపాలి) |
అధికారిక వెబ్‌సైట్ | krishna.ap.gov.in |
ఖాళీలు మరియు జీతం వివరాలు
పోస్టు పేరు | ఖాళీలు | జీతం (ప్రతి నెలకు) |
---|---|---|
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ | 1 | ₹44,023/- |
SAA – ANM | 1 | ₹11,916/- |
డాక్టర్ | 1 | ₹9,930/- |
ఆర్ట్, క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ | 1 | ₹10,000/- |
హెల్పర్ & నైట్ వాచ్‌మెన్ | 1 | ₹7,944/- |
హౌస్ కీపర్ | 1 | జీతం పేర్కొనలేదు |
ప్రాజెక్ట్ అసిస్టెంట్ | 1 | ₹18,000/- |
అర్హతలు (ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్)
పోస్టు పేరు | అర్హత |
---|---|
డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ | పీజీ డిగ్రీ |
SAA – ANM | ANM కోర్స్ పూర్తి |
డాక్టర్ | MBBS |
ఆర్ట్, క్రాఫ్ట్ & మ్యూజిక్ టీచర్ | డిప్లోమా |
హెల్పర్ & నైట్ వాచ్‌మెన్ | 6వ తరగతి |
హౌస్ కీపర్ | 9వ తరగతి |
ప్రాజెక్ట్ అసిస్టెంట్ | డిగ్రీ లేదా పీజీ డిగ్రీ |
వయస్సు పరిమితి
- కనీసం: 25 సంవత్సరాలు
- గరిష్ఠంగా: 42 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీ
- ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు.
సెలెక్షన్ ప్రాసెస్
- అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.
దరఖాస్తు ఎలా పంపాలి?
- క్రింద ఇచ్చిన అడ్రస్‌కి, అప్లికేషన్ ఫామ్‌తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి పంపాలి.
- అప్లికేషన్ పోస్టు ద్వారా మాత్రమే పంపాలి.
- చివరి తేదీకి మించి వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
Office of DW&CW&EO, Krishna District
22-271, Near LIC Office Building,
Port Road, Near Balsai Degree College,
Patha Ramanapeta, Machilipatnam – 521001
ముఖ్యమైన తేదీలు
వివరణ | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభ తేదీ | 02-06-2025 |
దరఖాస్తు చివరి తేదీ | 13-06-2025 |
ముఖ్యమైన లింకులు
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️CUAP అనంతపురంలో గవర్నమెంట్ టీచింగ్ ఉద్యోగాలు
✴️విశాఖ జిల్లా కోర్ట్‌లో హెడ్ క్లర్క్ ఉద్యోగం – ఇంటర్వ్యూతోనే ఎంపిక
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయచ్చు?
ఈ ఉద్యోగాలకు కృష్ణా జిల్లాలో నివసించే మరియు నోటిఫికేషన్‌లో చెప్పిన అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
2. దరఖాస్తు విధానం ఎలా ఉంటుంది?
ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్‌ను పోస్టు ద్వారా పంపాలి.
3. అప్లికేషన్ ఫీజు ఎంత?
ఏవిధమైన అప్లికేషన్ ఫీజు అవసరం లేదు.
4. సెలెక్షన్ ఎలా జరుగుతుంది?
అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
5. చివరి తేదీ ఎప్పటి వరకు?
మీ అప్లికేషన్ ఫామ్ జూన్ 13, 2025, లోపు ఆఫీస్‌కు చేరాలి.