BPRD (Bureau of Police Research and Development) నుండి కొత్తగా 141 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్, డ్రైవర్, హెడ్కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నందున, భారతదేశ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆఫ్లైన్ ద్వారా 2025 జూన్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలి. జీతం BPRD నిబంధనల ప్రకారం ఇస్తారు.
ఉద్యోగ వివరాలు
విభాగం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | పోలీస్ పరిశోధన మరియు అభివృద్ధి బ్యూరో (BPRD) |
పోస్టుల పేరు | కానిస్టేబుల్, డ్రైవర్ మరియు ఇతరులు |
మొత్తం ఖాళీలు | 141 |
జీతం | BPRD నిబంధనల ప్రకారం |
పని చేయాల్సిన ప్రాంతం | మొత్తం భారత్ |
అప్లై చేసే విధానం | ఆఫ్లైన్ |
అధికారిక వెబ్‌సైట్ | bprd.nic.in |
ఖాళీల వివరాలు మరియు వయస్సు పరిమితి
పోస్టు పేరు | ఖాళీలు | వయస్సు పరిమితి |
---|---|---|
Deputy Director | 2 | నిబంధనల ప్రకారం |
Principle Scientific Officer | 2 | – |
Superintendent of Police | 5 | – |
Assistant Director | 4 | – |
Senior Scientific Officer Gr-I (Weapons) | 1 | – |
Junior Analyst | 1 | – |
Inspector of Police | 2 | – |
Senior Scientific Assistant | 1 | – |
Senior Investigator | 2 | – |
Research Assistant | 2 | – |
Stenographer | 9 | – |
Junior Investigator | 1 | – |
Junior Accountant | 1 | – |
Sub-Inspector | 2 | – |
Deputy Inspector General | 1 | – |
Chief Drill Instructor | 1 | – |
Administrative Officer | 1 | – |
Instructor/Faculty | 7 | – |
Drill Instructor | 6 | – |
Inspector | 7 | – |
Training Assistant | 4 | – |
Inspector (Communication) | 1 | – |
Inspector (Lines) | 1 | – |
Computer Operator | 1 | – |
Head Constable | 5 | గరిష్ఠంగా 50 సంవత్సరాలు |
Tradesmen | 10 | నిబంధనల ప్రకారం |
Constable | 27 | – |
Data Entry Operator | 2 | – |
Driver | 11 | – |
Constable (Safai Karamcharis) | 6 | – |
Constable (Demo Platoon) | 3 | – |
Despatch Rider | 1 | – |
Vice-Principal | 2 | – |
Deputy SP (Trg.)/Instructor | 5 | – |
Deputy SP | 3 | – |
UDC | 1 | – |
విద్యార్హత వివరాలు
పోస్టు పేరు | అర్హత |
---|---|
Deputy Director | నిబంధనల ప్రకారం |
Principle Scientific Officer | డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ |
Superintendent of Police | డిగ్రీ |
Assistant Director | నిబంధనల ప్రకారం |
Senior Scientific Officer (Weapons) | డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ |
Junior Analyst | మాస్టర్స్ డిగ్రీ |
Inspector of Police | డిగ్రీ |
Senior Scientific Assistant | మాస్టర్స్ డిగ్రీ |
Research Assistant | మాస్టర్స్ డిగ్రీ |
Junior Investigator | డిగ్రీ |
Inspector (Communication) | డిప్లొమా, డిగ్రీ |
Inspector (Lines) | డిగ్రీ |
Head Constable | 10వ తరగతి |
Data Entry Operator | 12వ తరగతి |
Driver | 10వ తరగతి |
Despatch Rider | 8వ తరగతి |
Vice-Principal, Deputy SP, UDC | డిగ్రీ |
మిగిలిన పోస్టులకి | సంబంధిత నిబంధనల ప్రకారం అర్హతలు అవసరం |
అప్లికేషన్ ఫీజు
ఈ రిక్రూట్మెంట్‌కి ఎటువంటి ఫీజు అవసరం లేదు.
ఎంపిక విధానం
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూకి హాజరవ్వాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్లు సెల్ఫ్-అటెస్టెడ్ కాపీలతో పాటు పంపాలి. ఈ అడ్రస్‌కి పంపాలి:
Superintendent of Police (Estt), Bureau of Police Research & Development, NH-48, Mahipalpur, New Delhi – 110037
మరియు కాపీని ఈ మెయిల్‌కి కూడా పంపాలి: ad.estab@bprd.nic.in
అప్లై చేసే స్టెప్స్
- మొదటగా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
- మీ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ సిద్ధంగా ఉంచుకోండి.
- అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి (ID ప్రూఫ్, ఫోటో, విద్యార్హతలు, అనుభవం వంటివి).
- అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నిబంధనల ప్రకారం నింపండి.
- ఫారమ్‌ను జాగ్రత్తగా చెక్ చేసి, అందులో తప్పులు లేవని చూసుకోండి.
- ఇచ్చిన అడ్రస్‌కి పోస్టు ద్వారా పంపండి. మెయిల్ కూడా పంపాలి.
ముఖ్యమైన తేదీలు
వివరాలు | తేదీ |
---|---|
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 07-05-2025 |
చివరి తేదీ | 06-06-2025 |
ముఖ్యమైన లింకులు
- 👉 ఆఫిషియల్ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి
- 👉 అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి
- 👉 అర్హత నోటిఫికేషన్ చూడండి
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️ఎలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 122 ఉద్యోగాలు – వివరాలు చూసెయ్యండి!
✴️RCFLలో మెనేజ్‌మెంట్ ట్రైనీ, ఆఫీసర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల!
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. BPRD అంటే ఏమిటి?
BPRD అంటే Bureau of Police Research and Development. ఇది పోలీస్ శాఖ అభివృద్ధికి పని చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ.
2. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఏ అర్హత అవసరం?
ఒక్కొక్క పోస్టుకి ఒక్కో అర్హత ఉంటుంది. కొన్ని పోస్టులకు 8వ తరగతి, కొన్ని పోస్టులకు డిగ్రీ, మాస్టర్స్ అవసరం.
3. ఎక్కడ పని చేయాలి?
ఈ పోస్టులు మొత్తం భారత్‌కి సంబంధించినవే. ఏ రాష్ట్రంలోనైనా పోస్టింగ్ రావచ్చు.
4. అప్లికేషన్ ఎలా పంపాలి?
ఆఫ్లైన్ ద్వారా పోస్టు చేయాలి. అలాగే ఒక కాపీ ఈమెయిల్‌కి కూడా పంపాలి.
5. ఏమైనా అప్లికేషన్ ఫీజు ఉన్నదా?
లేదూ, ఈ రిక్రూట్మెంట్‌లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.