ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తాజాగా మచిలీపట్నం యూనిట్లో ప్రాజెక్ట్ ఇంజనీర్ & ట్రైనీ ఇంజనీర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ చదివినవాళ్లు ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. ముందుగా గూగుల్ ఫారంలో రిజిస్టర్ చేసుకోవాలి. వాక్-ఇన్ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది.
ఉద్యోగ వివరాలు
సంస్థ పేరు | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) |
శాఖ | మచిలీపట్నం యూనిట్ |
పోస్టుల పేరు | ప్రాజెక్ట్ ఇంజనీర్-I, ట్రైనీ ఇంజనీర్-I |
ఖాళీలు | మొత్తం 8 |
రిక్రూట్మెంట్ విధానం | తాత్కాలిక బేసిస్‌పై, వాక్-ఇన్ ద్వారా |
నోటిఫికేషన్ నంబర్ | BEL/MC/01/2025-26 |
ఉద్యోగ స్థలం | మచిలీపట్నం (అవసరమైతే ఇతర యూనిట్లకి పోస్టింగ్ ఉండొచ్చు) |
పోస్టుల వారీగా ఖాళీలు
పోస్టు పేరు | బ్రాంచ్ | ఖాళీలు |
---|---|---|
ప్రాజెక్ట్ ఇంజనీర్-I | ఎలక్ట్రానిక్స్ | 6 |
ప్రాజెక్ట్ ఇంజనీర్-I | మెకానికల్ | 1 |
ట్రైనీ ఇంజనీర్-I | మెకానికల్ | 1 |
మొత్తం | – | 8 |
ఒబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.
అర్హతలు (జూన్ 1, 2025 నాటికి)
విద్యార్హత:
- B.E./B.Tech/B.Sc (ఇంజినీరింగ్ – 4 సంవత్సరాల కోర్స్) పూర్తి చేసి ఉండాలి.
- ఎలక్ట్రానిక్స్ పోస్టులకి: ఎలక్ట్రానిక్స్, ఎలెక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లో డిగ్రీ ఉండాలి.
- మెకానికల్ పోస్టులకి: మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ కావాలి.
- డిస్టెన్స్/పార్ట్ టైమ్ కోర్సులు ఎక్స్‌ప్ట్ కాదు.
వయస్సు పరిమితి (జూన్ 1, 2025 నాటికి)
పోస్టు | కేటగిరీ | గరిష్ఠ వయస్సు |
---|---|---|
ప్రాజెక్ట్ ఇంజనీర్ | జనరల్/ఈడబ్ల్యూఎస్ | 32 ఏళ్లు |
ఒబీసీ | 35 ఏళ్లు | |
ఎస్టీ | 37 ఏళ్లు | |
ట్రైనీ ఇంజనీర్ | ఎస్టీ | 33 ఏళ్లు |
పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అదనంగా 10 ఏళ్ల వయస్సు రాయితీ ఉంటుంది.
అనుభవం:
- ప్రాజెక్ట్ ఇంజనీర్: కనీసం 2 సంవత్సరాల సంబంధిత ఫీల్డ్ అనుభవం అవసరం.
- ఎలక్ట్రానిక్స్: PCB టెస్టింగ్, ట్రబుల్షూటింగ్, VDSP, Xilinx, హార్డ్‌వేర్ టెస్టింగ్ టూల్స్ అనుభవం ఉండాలి.
- మెకానికల్: అసెంబ్లీ, హై ప్రెజర్ ప్యునమాటిక్ సిస్టమ్‌లు, వర్క్‌షాప్ మెషిన్లు అనుభవం ఉండాలి.
- ట్రైనీ ఇంజనీర్: ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చు. అనుభవం అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
గూగుల్ ఫారం రిజిస్ట్రేషన్ ప్రారంభం | జూన్ 13, 2025 |
గూగుల్ ఫారం రిజిస్ట్రేషన్ ముగింపు | జూన్ 28, 2025 (మధ్యాహ్నం 2:00 గంటల వరకు) |
వాక్-ఇన్ టెస్ట్ & సెలెక్షన్ | జూన్ 29, 2025 (ఆదివారం) |
రిపోర్టింగ్ టైం | ఉదయం 10:00 గంటలకు |
BEL Project & Trainee Engineer Recruitment 2025 Salary
జీతం
పోస్టు | సంవత్సరం | జీతం |
---|---|---|
ప్రాజెక్ట్ ఇంజనీర్ | 1వ సంవత్సరం | ₹40,000 |
2వ సంవత్సరం | ₹45,000 | |
3వ సంవత్సరం | ₹50,000 | |
4వ సంవత్సరం | ₹55,000 | |
ట్రైనీ ఇంజనీర్ | 1వ సంవత్సరం | ₹30,000 |
2వ సంవత్సరం | ₹35,000 | |
3వ సంవత్సరం | ₹40,000 |
- అదనపు అలవెన్సులు: సంవత్సరానికి ₹12,000 అలవెన్సు (మెడికల్, డ్రెస్సు, షూస్ వంటివి కోసం)
- ఏరియా అలవెన్సు: మచిలీపట్నం కాకుండా ఇతర చోట పోస్టింగ్ అయితే జీతానికి 10% అదనంగా ఇస్తారు.
- రిటెన్షన్ బోనస్: ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా 4 ఏళ్లు పూర్తి చేసినవారికి ₹1,00,000 బోనస్.
ఎంపిక విధానం
- వ్రాత పరీక్ష: రిజిస్టర్ అయిన అర్హులందరికీ వ్రాత పరీక్ష ఉంటుంది.
- ప్రాజెక్ట్ ఇంజనీర్: 85 మార్కులు
- ట్రైనీ ఇంజనీర్: 100 మార్కులు
- సమయం: 90 నిమిషాలు
- ప్రతీ తప్పు సమాధానానికి -0.25 మార్కులు తగ్గిస్తారు.
- ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్టింగ్ (ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి మాత్రమే): మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- ఓరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురావాలి.
వాక్-ఇన్ అడ్రస్:
PVP Siddhartha Institute of Technology, Kanuru, Vijayawada
ఎలా అప్లై చేయాలి?
- గూగుల్ ఫారంలో రిజిస్టర్ అవ్వాలి:
ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి - ఫారం సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్‌కి వచ్చిన కాపీని ప్రింట్ తీసుకోండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి (ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి మాత్రమే – SC/ST/PwBD కి ఫీజు లేదు):
ఫీజు చెల్లించడానికి ఇక్కడ క్లిక్ చేయండి - అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసి ఫిల్ చేయండి (అధికారిక వెబ్సైట్లో లభిస్తుంది)
- వాక్-ఇన్ డే (జూన్ 29, 2025) ఉదయం 10 గంటలకు, ఈ డాక్యుమెంట్స్‌తో వెళ్లండి:
- గూగుల్ ఫారం ప్రింట్
- ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం
- ఫీజు చెల్లించిన రసీదు
- ఓరిజినల్ & జీరోక్స్ డాక్యుమెంట్స్ (టెన్త్, బీఈ/బీటెక్, కాస్ట్ సర్టిఫికేట్లు, ఆధార్, అనుభవ సర్టిఫికేట్లు)
అప్లికేషన్ ఫీజు
పోస్టు | ఫీజు |
---|---|
ప్రాజెక్ట్ ఇంజనీర్ | ₹472 (₹400 + 18% GST) |
ట్రైనీ ఇంజనీర్ | ఫీజు లేదు |
SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజు రీఫండ్ చేయరు.
ముఖ్యమైన లింకులు
లింక్ | యూఆర్ఎల్ |
---|---|
నోటిఫికేషన్ PDF | Download Here |
అప్లికేషన్ ఫారం PDF | Download Here |
గూగుల్ ఫారం లింక్ | Apply Here |
ఫీజు చెల్లించడానికి లింక్ | Pay Fee Here |
అధికారిక వెబ్సైట్ | Visit BEL India |
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️Indian Navy లో 44 Commissioned Officer ఉద్యోగాలు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఫ్రెషర్స్ అప్లై చేయచ్చా?
ట్రైనీ ఇంజనీర్ పోస్టుకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు.
2. వాక్-ఇన్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
జూన్ 29, 2025న విజయవాడలోని PVP Siddhartha Institute of Technologyలో ఉదయం 10:00 గంటలకు.
3. అప్లికేషన్ ఫీజు ఎంత?
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి ₹472. ట్రైనీ ఇంజనీర్‌కి ఫీజు లేదు.
4. జీతం ఎంత ఉంటుంది?
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి మొదటి సంవత్సరం ₹40,000 నుండి నాలుగవ సంవత్సరం ₹55,000 వరకు. ట్రైనీ ఇంజనీర్‌కి మొదటి సంవత్సరం ₹30,000 నుండి మూడవ సంవత్సరం ₹40,000 వరకు.
5. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
ముందుగా గూగుల్ ఫారంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాతే వాక్-ఇన్ అటెండ్ కావచ్చు.