AWES Recruitment 2025:ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్ జాబ్స్!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AWES (ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ), దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి, టీచింగ్ రంగంలో మంచి ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

June 5, 2025 నుండి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ మొదలైంది. August 16, 2025 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం ఈ పోస్ట్ చదవండి.

ఉద్యోగ వివరాలు

విషయంవివరాలు
సంస్థ పేరుArmy Welfare Education Society (AWES)
పోస్టుల పేర్లుPGT, TGT, PRT
అప్లికేషన్ మోడ్ఆన్లైన్ (Online)
అప్లికేషన్ స్టార్ట్ తేదీJune 5, 2025
చివరి తేదీAugust 16, 2025
పరీక్ష తేదీలుSeptember 20 & 21, 2025
ఎంపిక విధానం1. Online Screening Test (OST) 2. ఇంటర్వ్యూ
అధికారిక వెబ్‌సైట్awesindia.com

అర్హతలు (Post-Wise)

పోస్ట్విద్యార్హతఎడ్యుకేషన్ %ప్రొఫెషనల్ అర్హత
PGTPost Graduation50%B.Ed (NCTE గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుండి) – 50%
TGTGraduation50%B.Ed (NCTE గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ నుండి)
PRTGraduation50%B.El.Ed లేదా 2-Year D.El.Ed లేదా Aug 11, 2023కి ముందు APSలో జాబ్ చేస్తున్న టీచర్స్ B.Edతో అప్లై చేయొచ్చు (NCTE Bridge కోర్సు పూర్తిచేయాలి)

ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ (OST)

ఇది డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కాదు. ఇదొక ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఈ టెస్ట్ పాస్ అయినవాళ్ళకి లైఫ్‌టైమ్ స్కోర్‌కార్డ్ వస్తుంది. మీరు ఈ స్కోర్‌కార్డ్‌ని ఉపయోగించి, దేశవ్యాప్తంగా ఉన్న 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో టీచర్ పోస్టులకి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే, ఈ స్కోర్‌కార్డ్ ఉంటే, ఇండియాలో ఏ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్ ఉద్యోగం పడినా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట!

అప్లై చేసుకోవడం ఎలా?

  1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: awesindia.com
  2. AWES Screening Test సెక్షన్‌లో రిజిస్ట్రేషన్ బటన్‌పై క్లిక్ చేయండి
  3. మీ వివరాలు ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ & పాస్‌వర్డ్ పొందండి
  4. తర్వాత మళ్లీ లాగిన్ చేసి మిగిలిన వివరాలు ఫిల్ చేయండి
  5. ఫీజు పేమెంట్ చేయండి
  6. అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి

గమనిక: CTET/TET ఆన్‌లైన్ పరీక్ష రాయడానికి అవసరం లేదు. అయితే ఉద్యోగంలో చేరేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

నోటిఫికేషన్ PDF

అఫిషియల్ నోటిఫికేషన్ PDF లో పూర్తి సమాచారం ఉంది. డౌన్‌లోడ్ చేయాలంటే
👉AWES Recruitment 2025 Notification PDF

👉AWES Teacher Recruitment 2025 Apply Link

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️APSSDCలో సెక్యూరిటీ గార్డ్ & మెషిన్ ఆపరేటర్ జాబ్స్

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. AWES టీచర్ జాబ్స్‌కి CTET/TET తప్పనిసరా?
ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్‌కి కాదు. కానీ ఎంప్లాయ్‌మెంట్ సమయంలో CTET/TET తప్పనిసరిగా ఉండాలి.

2. అప్లికేషన్ ఫీజు ఎంత?
నోటిఫికేషన్ PDFలో ఫీజు వివరాలు ఉన్నవి. దయచేసి అక్కడ చెక్ చేసుకోండి.

3. పరీక్ష ఎక్కడ జరుగుతుంది?
పాన్ ఇండియా లెవెల్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది.

4. ప్రింట్‌ తీసుకోవాల్సిన అవసరముందా?
అవును, భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి.

5. ఎవరెవరు అప్లై చేయొచ్చు?
Graduation లేదా Post Graduation చేసినవాళ్లు, B.Ed చేసినవాళ్లు అప్లై చేసుకోవచ్చు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment