AP High Court Recruitment 2025:7వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 సంవత్సరానికి టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, కాపీయిస్ట్, రికార్డు అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్ లాంటి మొత్తం 1621 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ 2025 మే 6న వచ్చింది. 7వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివినవారు ఈ గవర్నమెంట్ జాబ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల వాళ్ళు, అలాగే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు నాన్-లోకల్‌గా అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం

అంశంవివరాలు
నియామక సంస్థఆంధ్రప్రదేశ్ హైకోర్టు
పోస్టుల సంఖ్య1621
దరఖాస్తు విధానంఆన్లైన్లో మాత్రమే
దరఖాస్తు ప్రారంభ తేదీ13 మే 2025
చివరి తేదీ2 జూన్ 2025 (11:59 PM)
అధికారిక వెబ్‌సైట్aphc.gov.in
విద్యార్హత7వ తరగతి / 10వ / ఇంటర్ / డిగ్రీ (పోస్ట్ ప్రకారం)
వయస్సు పరిమితి18 నుండి 42 ఏళ్ల మధ్య (01.07.2025 నాటికి)

ఖాళీల వివరణ (Post-wise Vacancies)

పోస్టు పేరుఖాళీలు
Office Subordinate651
Junior Assistant230
Field Assistant56
Examiner32
Stenographer80
Driver (Light Vehicle)28
Typist162
Record Assistant24
Process Server164
Copyist194
మొత్తం1621

విద్యార్హతలు

పోస్టుఅర్హత
Office Subordinate7వ తరగతి పాస్
Junior Assistantడిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ
Field Assistantడిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ
Examinerఇంటర్ పాస్
Stenographerడిగ్రీ + టైపింగ్ & షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ + కంప్యూటర్ నాలెడ్జ్
Driver7వ తరగతి పాస్
Typistడిగ్రీ + టైపింగ్ హయ్యర్ గ్రేడ్ + కంప్యూటర్ నాలెడ్జ్
Record Assistantఇంటర్ పాస్
Process Server10వ తరగతి లేదా సమానమైన పరీక్ష పాస్
Copyistఇంటర్ పాస్

వయస్సు పరిమితి

  • కనీసం: 18 సంవత్సరాలు
  • గరిష్టం: 42 సంవత్సరాలు (01.07.2025 నాటికి)

ఎంపిక విధానం

పోస్టుఎంపిక విధానం
Office Subordinateరాత పరీక్ష ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Junior Assistantరాత పరీక్ష ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Copyistరాత పరీక్ష ⇒ టైపింగ్ స్కిల్ టెస్ట్ ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Examinerరాత పరీక్ష ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Stenographerరాత పరీక్ష ⇒ షార్ట్‌హ్యాండ్ & టైపింగ్ ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Driverరాత పరీక్ష ⇒ డ్రైవింగ్ టెస్ట్ ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ⇒ మెడికల్ టెస్ట్
Typistరాత పరీక్ష ⇒ టైపింగ్ టెస్ట్ ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Field Assistantరాత పరీక్ష ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Process Serverరాత పరీక్ష ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్
Record Assistantరాత పరీక్ష ⇒ డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం వివరాలు

పోస్టుజీతం (రూ.)
Office Subordinate₹ 21,000 – ₹ 61,960
Copyist₹ 23,780 – ₹ 76,730
Junior Assistant₹ 25,220 – ₹ 80,910
Examiner₹ 23,780 – ₹ 76,730
Driver₹ 23,780 – ₹ 76,730
Record Assistant₹ 23,120 – ₹ 74,770
Stenographer₹ 34,580 – ₹ 1,07,210
Field Assistant₹ 25,220 – ₹ 80,910
Typist₹ 25,220 – ₹ 80,910
Process Server₹ 23,780 – ₹ 76,730

దరఖాస్తు ఫీజు

కేటగిరీఫీజు
OC / EWS / BC₹ 800 + పరీక్ష ఫీజు
SC / ST / దివ్యాంగులు (APకి చెందినవారు)₹ 400 + పరీక్ష ఫీజు
Typist స్కిల్ టెస్ట్ ఫీజు₹ 800 (SC/ST/Divyang – ₹ 400)

👉AP High Court Recruitment 2025 All Notification PDFs

దరఖాస్తు విధానం

  1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లు: aphc.gov.in
  2. మీరు అప్లై చేయదలిచిన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
  3. ecourts.gov.in ద్వారా జిల్లా కోర్టుల వెబ్‌సైట్లలో అప్లికేషన్ లింక్ ఉంటుంది.
  4. రిజిస్ట్రేషన్ ఐడీ మరియు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి.
  5. అప్లికేషన్ ఫారమ్‌ను సరిగ్గా నింపండి.
  6. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
  7. మీ కేటగిరీ ప్రకారం ఫీజు చెల్లించండి.
  8. చివరిగా, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయండి.

ముఖ్య తేదీలు

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ విడుదల6 మే 2025
దరఖాస్తు ప్రారంభం13 మే 2025
దరఖాస్తు చివరి తేదీ2 జూన్ 2025
ఫీజు చెల్లింపు చివరి తేదీ2 జూన్ 2025

👉 దరఖాస్తు లింక్: https://aphc.gov.in/recruitments (లింక్ మే 13, 2025, తర్వాత యాక్టివ్ అవుతుంది)

👉AP High Court Driver Recruitment 2025

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. AP High Court రిక్రూట్‌మెంట్‌కి ఎప్పుడు దరఖాస్తు చేయాలి?
13 మే 2025 నుండి 2 జూన్ 2025 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు.

2. దరఖాస్తు ఫీజు ఎంత?
OC/EWS/BCకి ₹800, SC/ST/Divyang అభ్యర్థులకు ₹400.

3. ఏ పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది?
Typist, Copyist, Stenographer పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది.

4. ఏ పోస్టుకు ఎలాంటి అర్హత అవసరం?
7వ తరగతి నుండి డిగ్రీ వరకు పోస్టును బట్టి అర్హత ఉంటుంది. వివరాలు పై పట్టిక చూడండి.

5. ఎంపిక ఎలా జరుగుతుంది?
మొదట రాత పరీక్ష, ఆపై టైపింగ్/డ్రైవింగ్ టెస్ట్ (పోస్ట్ ప్రకారం), తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.

ఇది మీ భవిష్యత్తును మార్చే మంచి అవకాశం. అర్హత ఉన్నవాళ్లందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి!


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment