Amazon Work From Home Job 2025:12వ తరగతి అర్హతతో అవకాశం!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు Work From Home జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయినా అమెజాన్ నుండి ఇప్పుడు వచ్చిన ఈ Work From Home జాబ్ అవకాశం మీ కోసమే! ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి, మీకు ఇంటరెస్ట్ ఉంటె, త్వరగా అప్లై చేసుకోండి.

ఉద్యోగ వివరాలు (Job Highlights)

అంశంవివరాలు
కంపెనీAmazon
ఉద్యోగంCustomer Service Associate (VCS – Virtual Customer Service)
పని విధానంWork From Home (ఇంటి నుంచే పని)
అర్హతకనీసం 12వ తరగతి (10+2) పాస్
కంప్యూటర్ అవసరంఅవును, Desktop / Laptop అవసరం
ఇంటర్నెట్ అవసరంస్టేబుల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అవసరం
ఉద్యోగ రకంఫుల్ టైమ్ (పూర్తి కాలం), ఒప్పందం ఆధారంగా
షిఫ్ట్‌లురొటేషనల్ (వారాంతాలు, పండగలలో పని చేసే అవకాశం ఉంటుంది)
ప్రయోజనాలుNight Shift Allowance, ఓవర్ టైం, Sodexo ఫుడ్ కార్డ్

ఉద్యోగ బాధ్యతలు (Key Responsibilities)

  • కస్టమర్లకు మెయిల్, చాట్ లేదా కాల్ ద్వారా సహాయం చేయాలి
  • ఆర్డర్లు, డెలివరీ, రిటర్న్‌లకు సంబంధించి సమాచారం ఇవ్వాలి
  • కంపెనీ టూల్స్ ఉపయోగించి సమస్యలు పరిష్కరించాలి
  • క్లియర్‌గా, శాంతంగా, ప్రొఫెషనల్‌గా కమ్యూనికేట్ చేయాలి

అర్హత మరియు నైపుణ్యాలు (Eligibility & Skills)

అవసరమైన అర్హతలువివరాలు
చదువుకనీసం 12వ తరగతి పాస్ (డిగ్రీ ఉంటే మంచిది)
కమ్యూనికేషన్ స్కిల్స్స్పష్టంగా మాట్లాడగలగాలి, టైప్ చేయగలగాలి
కంప్యూటర్ స్కిల్స్బేసిక్ కంప్యూటర్ ఉపయోగం, MS Outlook, ఇంటర్నెట్ వాడే నేర్పు
టైం మేనేజ్‌మెంట్పనిని సమయానికి పూర్తి చేయగలగాలి
ఇంటర్నెట్disturbance లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి

మంచి అభ్యర్థిలో ఉండాల్సిన లక్షణాలు

  • సొంతగా పనిచేసే సామర్థ్యం ఉండాలి
  • ఫాస్ట్ పేస్ వాతావరణంలో పనిచేయగలగాలి
  • కస్టమర్ సమస్యలపై సహానుభూతితో స్పందించాలి
  • పని చేసే సమయంలో ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండకూడదు

అమెజాన్ కంపెనీ గురించి (About Amazon)

Amazon అనేది ప్రపంచం లోనే అత్యంత విశ్వసనీయమైన ఈ-కామర్స్ కంపెనీల్లో ఒకటి. కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ మరియు డెలివరీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. అమెజాన్ Work From Home ఉద్యోగాలు ఇండియాలో ఎంతో మంది మహిళలకు, విద్యార్థులకు, మరియు ఇంట్లో నుంచే పని చేయాలనుకునే వారికి మంచి అవకాశం కల్పిస్తున్నాయి.

ఎలా అప్లై చేయాలి? (Apply Link)

ఈ అద్భుతమైన Work From Home ఉద్యోగానికి మీరు వెంటనే అప్లై చేయాలనుకుంటే, క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోండి:
👉 అమెజాన్ Work From Home జాబ్ కోసం అప్లై చేసుకోండి.

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

ప్రతిరోజు కొత్త జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

👉Canonical Work From Home Job

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. అమెజాన్ Work From Home ఉద్యోగానికి అర్హత ఏమిటి?
కనీసం 12వ తరగతి పాస్ అయితే చాలు. కంప్యూటర్, ఇంటర్నెట్ ఉండాలి.

2. ఇంటర్వ్యూ ఉంటుందా?
బహుశా ఇంటర్వ్యూ లేకుండా ఇంటర్నల్ టెస్టింగ్ / ప్రాసెస్ ద్వారా ఎంపిక చేస్తారు.

3. జీతం ఎంత ఉంటది?
అమెజాన్ ఉద్యోగాల్లో జీతం మంచి స్థాయిలో ఉంటుంది. పని గంటలు, షిఫ్ట్‌లు ఆధారంగా జీతం ఉంటుంది.

4. షిఫ్ట్‌లు ఎలా ఉంటాయి?
రోజూ మారే రొటేషనల్ షిఫ్ట్‌లు. కొన్ని సందర్భాల్లో వారాంతాలు, సెలవుల రోజుల్లో పని చేయాల్సి ఉంటుంది.

5. అమెజాన్ ఉద్యోగం long-termనా?
ప్రస్తుతం ఒప్పందం ఆధారంగా ఉద్యోగం ఉంటుంది. మంచి పనితీరు చూపిస్తే extension అవకాశం ఉంటుంది.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment