Amazon ML Data Associate Recruitment 2025

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖమైన MNC కంపెనీ అయిన Amazon ఇప్పుడు ML Data Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Amazon ML Data Associate Recruitment 2025 – జాబ్ డీటెయిల్స్

కంపెనీ పేరుAmazon
జాబ్ రోల్ML Data Associate
అర్హతఏదైనా డిగ్రీ
అనుభవంFreshers (MS Office Knowledge ఉంటే చాలు)
జీతం₹5 LPA (అంచనా)
ఉద్యోగ ప్రదేశంChennai
పోస్టు పేరుML Data Associate

Amazon ML Data Associate Recruitment 2025

అర్హత వివరాలు

ఏదైనా డిగ్రీ (ఏ బ్యాచ్ అయినా సరే) పూర్తి చేసిఉండాలి, MS Office Knowledge ఉంటె చాలు. ఇంగ్లీష్ లో చదవడం, మాట్లాడడం, రాయడం రావాలి. ఈ ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.

జీతం (Salary)

జీతం గురించి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చెప్పలేదు. కానీ పెద్ద MNC కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి సంవత్సరానికి ₹5 లక్షల వరకూ స్టార్టింగ్ శాలరీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది – అంచనా ప్రకారం. శాలరీ మీకున్న క్వాలిఫికేషన్, స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటే, మీరు శాలరీ డిమాండ్ చెయ్యవచ్చు.

Amazon ML Data Associate Recruitment 2025

ట్రైనింగ్

సెలెక్ట్ అయినా తర్వాత, మీకు కేటాయించిన ప్రాజెక్ట్‌పై ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు. ట్రైనింగ్ సమయం లో కూడా మీకు నిర్దారించిన శాలరీ ఇస్తారు.

ల్యాప్‌టాప్

ఎంపికైన అభ్యర్థులకు ల్యాప్‌టాప్ కంపెనీ నుంచి ఉచితంగా అందుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో మీరు ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయవచ్చు.

ఉద్యోగ ప్రదేశం

Chennai.

Amazon ML Data Associate Recruitment 2025

సెలెక్షన్ ప్రాసెస్

మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ మీ దరఖాస్తును జాగ్రత్తగా చూస్తుంది. ఆ తర్వాత, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు లేదా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇంటర్వ్యూ లో మీతో మాట్లాడి, మీలోని నైపుణ్యాలు, మీ అర్హతలు ఎంతవరకు సరిపోతాయో చూస్తారు. అలాగే, మీరు కంపెనీ వాతావరణానికి ఎంత బాగా సరిపోతారనేది కూడా అంచనా వేస్తారు.

ఇవి పూర్తయిన తర్వాత, మీ గత అనుభవాలను తెలుసుకోవడానికి రెఫరెన్స్ చెక్స్ చేస్తారు. అంటే, మీరు గతంలో పని చేసిన చోట్ల మీ గురించి ఆరా తీస్తారు. అలాగే, మీ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, మీకు ఉద్యోగ ఆఫర్ ఇస్తారు. అప్పుడు మీరు కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు, దీనినే ఆన్-బోర్డింగ్ అంటారు.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.

ఎలా అప్లై చేయాలి?

అప్లై చేయాలనుకునే వాళ్లు కింది లింక్ ద్వారా అప్లై చేయొచ్చు.

👉Apply Link: Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

Amazon ML Data Associate Recruitment 2025

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి, కొంత డబ్బు (రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రైనింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి) కట్టమని అడిగితే, అది ఫ్రాడ్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

  1. ఈ జాబ్‌కి రాత పరీక్ష ఉంటుందా?
    లేదండి, రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూతోనే సెలెక్షన్ ఉంటుంది.
  1. ఈ జాబ్‌కి అర్హత ఏమిటి?
    ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, MS Office Knowledge ఉంటె చాలు.
  2. జీతం ఎంత ఉంటుంది?
    సాలరీ ఫ్రెషర్స్ కు సంవత్సరానికి 5 లక్షలు వరకూ ఉంటుంది.
  3. వర్క్ లోకేషన్ ఎక్కడ?
    వర్క్ లోకేషన్ Chennai.

Amazon కంపెనీ గురుంచి

అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ, దీనిని 1994లో జెఫ్ బెజోస్ స్థాపించారు. మొదట పుస్తకాలు మాత్రమే అమ్మిన అమెజాన్, ఇప్పుడు బట్టలు, ఎలక్ట్రానిక్స్, కిరాణా సామాగ్రితో సహా అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్ముతోంది. షాపింగ్‌తో పాటు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ద్వారా కంపెనీలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, ప్రైమ్ వీడియో ద్వారా సినిమాలు, అలెక్సా స్మార్ట్ అసిస్టెంట్, కిండిల్ ఈ-రీడర్స్ వంటి అనేక ఇతర సేవలను కూడా అందిస్తోంది. అమెజాన్ నిరంతరం కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతూ, ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల మంది ప్రజల దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment