AIIMS Bibinagar Recruitment 2025 in Telugu | AIIMS బిబినగర్ రిక్రూట్మెంట్ 2025 – 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రారంభం

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIIMS బిబినగర్ రిక్రూట్మెంట్ 2025: తెలంగాణ, బిబినగర్ లో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS బిబినగర్) 75 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ డిగ్రీ ఉన్న వారు అర్హులు, అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 28-ఫిబ్రవరి-2025.

AIIMS బిబినగర్ ఉద్యోగ వివరాలు (ఫిబ్రవరి 2025)

సంస్థ పేరు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిబినగర్ (AIIMS బిబినగర్)

ఉద్యోగం పేరు: సీనియర్ రెసిడెంట్

మొత్తం ఖాళీలు: అన్ని విభాగాలు కలిపి మొత్తం 75 ఖాళీలు వున్నాయి, డీటెయిల్ గా చూడాలంటే నోటిఫికేషన్ చూడండి.

జీతం: 7వ CPC ప్రకారం, లెవల్ 11 పే స్కేల్‌తో పాటు సాధారణ భత్యాలు మరియు NPA కలిగి ఉంటుంది.

ఉద్యోగం స్థలం: హైదరాబాద్ – తెలంగాణ

దరఖాస్తు విధానం: ఆన్లైన్ AIIMS బిబినగర్ అధికారిక వెబ్‌సైట్: aiimsbibinagar.edu.in

AIIMS Bibinagar Recruitment 2025 Qualifications in Telugu

అవసరమైన అర్హతలు

విద్యార్హత: అభ్యర్థి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మెడికల్ డిగ్రీ, MD, MS, DNB, DM, M.Ch, M.Sc, M. Biotech పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: అభ్యర్థి వయస్సు 28-02-2025 నాటికి 45 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపు

  • OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
  • SC, ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
  • PWBD (జనరల్) అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
  • PWBD (OBC) అభ్యర్థులకు: 13 సంవత్సరాలు
  • PWBD (SC/ST) అభ్యర్థులకు: 15 సంవత్సరాలు

AIIMS Bibinagar Recruitment 2025 Application Fees

అప్లికేషన్ ఫీజు

  • జనరల్/OBC అభ్యర్థులకు: రూ. 1,770/-
  • EWS అభ్యర్థులకు: రూ. 1,416/-
  • SC, ST, మహిళలు, PWD అభ్యర్థులకు: ఫీజు లేదు
  • చెల్లింపు విధానం: ఆన్లైన్ ద్వారా

AIIMS Bibinagar Recruitment 2025 Selection Process in Telugu

ఎంపిక విధానం

ఖాళీల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటేనే రాత పరీక్ష నిర్వహిస్తారు. ఖాళీల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన పోస్టులకు రాత పరీక్ష ఉండదు. ఏ పోస్టుకు రాత పరీక్ష నిర్వహించాలి, ఏ పోస్టుకు నిర్వహించకూడదు అనే విషయం AIIMS, బిబినగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిర్ణయిస్తారు, వారి నిర్ణయం తుది నిర్ణయంగా ఉంటుంది.

ఒక వేల, ఎంపికైన అభ్యర్థి ఉద్యోగం లో చేరకుండా ఉంటే లేదా రాజీనామా చేస్తే, ఖాళీని మెరిట్ ప్యానల్ ప్రకారం వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థికి ఇవ్వబడుతుంది. కావున అభ్యర్థులు తమ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐయిమ్స్ వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవాలి.

స్క్రీనింగ్ టెస్ట్/ఇంటర్వ్యూకు ప్రత్యేక కాల్ లెటర్ పంపబడదు.

అభ్యర్థులు లేటెస్ట్ సమాచారం కొరకు, AIIMS వెబ్సైటు ను తరుచు సందర్శించాలి.

AIIMS Bibinagar Recruitment 2025 Application Process

AIIMS బిబినగర్ సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం

ఆసక్తి ఉన్న మరియు అర్హత కలిగిన అభ్యర్థులు AIIMS బిబినగర్ అధికారిక వెబ్‌సైట్ aiimsbibinagar.edu.in ద్వారా 13-02-2025 నుండి 28-02-2025 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.

వాక్ఇన్ ఇంటర్వ్యూ ప్రదేశం: 2వ అంతస్తు, ఆడిటోరియం, AIIMS బిబినగర్

దరఖాస్తు చేయడానికి స్టెప్స్

  1. అభ్యర్థులు AIIMS బిబినగర్ అధికారిక వెబ్‌సైట్ aiimsbibinagar.edu.in లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  2. దరఖాస్తు చేసే ముందు అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి సిద్ధం చేసుకోవాలి.
  3. AIIMS బిబినగర్ నుండి సమాచారం అందుకోవడానికి, మీ ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ ఆక్టివ్ గా ఉండాలి.
  4. అభ్యర్థులు దరఖాస్తులో తమ పేరు, ఉద్యోగం పేరు, పుట్టిన తేది, చిరునామా, ఇమెయిల్ ఐడి మొదలైన వివరాలను సరైన విధంగా నమోదు చేయాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ వివరాలను మార్చే అవకాశం ఉండదు.
  5. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు (అవసరమైనవారికి).
  6. చివరిగా, దరఖాస్తును సమర్పించిన తర్వాత అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్‌ను భద్రంగా ఉంచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-02-2025
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 28-02-2025

AIIMS బిబినగర్ వాక్ఇన్ ఇంటర్వ్యూ వివరాలు

డిపార్ట్‌మెంట్ పేరు – ఇంటర్వ్యూ తేదీ

  • ENT: 05 మార్చి 2025
  • EMT, జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీస్, మైక్రోబయాలజీ, OBGY, ఆర్థోపెడిక్స్, అనస్తీషియాలజీ: 06 మార్చి 2025
  • డర్మటాలజీ, జనరల్ సర్జరీ & సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్, ఆఫ్థల్మాలజీ, పిల్లల వైద్యశాఖ & నియోనాటాలజీ, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్, ఫిజియాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ & బ్లడ్ బ్యాంక్, అనాటమీ: 07 మార్చి 2025
  • బయోకెమిస్ట్రీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పాథాలజీ, ఫార్మకోలాజీ, సైకాలజీ, రేడియో డయాగ్నోసిస్: 07 మార్చి 2025

AIIMS బిబినగర్ నోటిఫికేషన్ ముఖ్యమైన లింకులు


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment