AAICLAS Recruitment 2025: ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ & అసిస్టెంట్ ఉద్యోగాలు – ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారికి చాన్స్!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AAI Cargo Logistics and Allied Services (AAICLAS) వారు 2025కి సంబంధించి Security Screener (Fresher) మరియు Assistant (Security) పోస్టులకు 393 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసినవారు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

ఏయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ విభాగంలో పని చేయాలనుకునే అభ్యర్థులు తప్పకగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

ఉద్యోగ వివరాలు

విభాగంవివరాలు
సంస్థ పేరుAAI Cargo Logistics and Allied Services (AAICLAS)
పోస్టుల పేర్లుSecurity Screener (Fresher), Assistant (Security)
మొత్తం ఖాళీలు393
జీతంనెలకి ₹21,500 నుంచి ₹34,000 వరకు
ఉద్యోగ ప్రాంతాలుఅమృత్‌సర్, పోర్ట్ బ్లేర్, విజయవాడ, వడోదర, పాట్నా, చెన్నై, గోవా
దరఖాస్తు విధానంఆన్లైన్
అధికారిక వెబ్‌సైట్aaiclas.aero

ఖాళీలు & జీతం

పోస్టు పేరుఖాళీలుజీతం నెలకు
Security Screener (Fresher)227₹30,000 – ₹34,000
Assistant (Security)166₹21,500 – ₹22,500

విద్యార్హతలు

పోస్టు పేరుఅర్హత
Security Screener (Fresher)డిగ్రీ (Graduation)
Assistant (Security)ఇంటర్మీడియట్ (12వ తరగతి)

వయస్సు పరిమితి (01-06-2025 నాటికి)

  • గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

వయస్సు సడలింపు:

  • OBC (NCL): 3 సంవత్సరాలు
  • SC / ST / Ex-Servicemen: 5 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు

Security Screener (Fresher):

అభ్యర్థి కేటగిరీఫీజు
General, OBC₹750
SC, ST, EWS, మహిళలు₹100

Assistant (Security):

అభ్యర్థి కేటగిరీఫీజు
General, OBC₹500
SC, ST, EWS, మహిళలు₹100

ఫీజు చెల్లింపు: ఆన్లైన్ ద్వారానే

ఎంపిక విధానం

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం

అర్హత ఉన్న అభ్యర్థులు 09 జూన్ 2025 నుంచి 30 జూన్ 2025 లోగా ఆన్లైన్‌లో అప్లై చేయాలి.

దరఖాస్తు విధానం:

  1. aaiclas.aero వెబ్‌సైట్‌కి వెళ్లండి
  2. కొత్తగా రిజిస్టర్ చేయండి లేదా ఇప్పటికే ఉంటే లాగిన్ అవ్వండి
  3. అవసరమైన వివరాలు ఫిల్ చేయండి
  4. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం & అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి
  5. ఫీజు చెల్లించండి
  6. మొత్తం వివరాలు చెక్ చేసి Submit చేయండి
  7. Reference ID ను భద్రపరచుకోండి

ముఖ్యమైన తేదీలు

కార్యకలాపంతేదీ
దరఖాస్తు ప్రారంభం09 జూన్ 2025
దరఖాస్తు చివరి తేదీ30 జూన్ 2025

ముఖ్యమైన లింకులు

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️వరంగల్ కోర్ట్ లో అటెండెంట్ ఉద్యోగం 2025

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. AAICLASలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?
మొత్తం 393 పోస్టులు ఉన్నాయి – 227 Security Screener మరియు 166 Assistant.

2. దరఖాస్తు చేయడానికి విద్యార్హత ఏమిటి?
Security Screenerకి డిగ్రీ కావాలి, Assistantకి ఇంటర్మీడియట్ చాలు.

3. వయస్సు ఎంత వరకు అర్హత కలిగివుంటుంది?
గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. ఓబీసీకి 3సం, ఎస్సీ/ఎస్టీకి 5సం మినహాయింపు ఉంది.

4. ఎంపిక ఎలా జరుగుతుంది?
రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు.

5. దరఖాస్తు ఫీజు ఎంత?
ఫీజు అభ్యర్థుల కేటగిరీ ఆధారంగా ఉంటుంది: ₹100 నుండి ₹750 వరకూ.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment