Oracle Technical Analyst Recruitment 2025

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖమైన MNC కంపెనీ అయిన Oracle ఇప్పుడు Technical Analyst జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Oracle Technical Analyst Recruitment 2025 – జాబ్ డీటెయిల్స్

కంపెనీ పేరుOracle
జాబ్ రోల్Technical Analyst
అర్హతఏదైనా డిగ్రీ
అనుభవంSQL లో కనీసం 6 నెలల అనుభవం
జీతం₹5 LPA (అంచనా)
పని చేసే ప్రదేశంPAN India
పోస్టు పేరుTechnical Analyst

Oracle Technical Analyst Recruitment 2025

అర్హత వివరాలు

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిఉండాలి, SQL లో అనుభవం ఉండాలి.
ఏ బ్రాంచ్ అయినా సరే, అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగానికి కావలసిన స్కిల్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.

Oracle Technical Analyst Recruitment 2025

జీతం (Salary)

జీతం గురించి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చెప్పలేదు. కానీ పెద్ద MNC కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి సంవత్సరానికి ₹5 లక్షల వరకూ స్టార్టింగ్ శాలరీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది – అంచనా ప్రకారం. శాలరీ మీకున్న క్వాలిఫికేషన్, స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ బాగుంటే, మీరు శాలరీ డిమాండ్ చెయ్యవచ్చు.

ట్రైనింగ్

సెలెక్ట్ అయినా తర్వాత, మీకు కేటాయించిన ప్రాజెక్ట్‌పై ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు. ట్రైనింగ్ సమయం లో కూడా మీకు నిర్దారించిన శాలరీ ఇస్తారు.

ల్యాప్‌టాప్

ఎంపికైన అభ్యర్థులకు ల్యాప్‌టాప్ కంపెనీ నుంచి ఉచితంగా అందుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో మీరు ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయవచ్చు.

ఉద్యోగ ప్రదేశం

PAN India.

Oracle Technical Analyst Recruitment 2025

సెలెక్షన్ ప్రాసెస్

మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ మీ దరఖాస్తును జాగ్రత్తగా చూస్తుంది. ఆ తర్వాత, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు లేదా ఆన్లైన్ లో ఇంటర్వ్యూ తీసుకుంటారు. అక్కడ మీతో మాట్లాడి, మీలోని నైపుణ్యాలు, మీ అర్హతలు ఎంతవరకు సరిపోతాయో చూస్తారు. అలాగే, మీరు కంపెనీ వాతావరణానికి ఎంత బాగా సరిపోతారనేది కూడా అంచనా వేస్తారు.

ఇవి పూర్తయిన తర్వాత, మీ గత అనుభవాలను తెలుసుకోవడానికి రెఫరెన్స్ చెక్స్ చేస్తారు. అంటే, మీరు గతంలో పని చేసిన చోట్ల మీ గురించి ఆరా తీస్తారు. అలాగే, మీ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, మీకు ఉద్యోగ ఆఫర్ ఇస్తారు. అప్పుడు మీరు కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు, దీనినే ఆన్-బోర్డింగ్ అంటారు.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.

ఎలా అప్లై చేయాలి?

అప్లై చేయాలనుకునే వాళ్లు కింది లింక్ ద్వారా అప్లై చేయొచ్చు.

👉Apply Link: Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

Oracle Technical Analyst Recruitment 2025

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తాను, కొంత డబ్బు కట్టండి అని అడిగితే, అది ఫేక్ అని గుర్తించండి. పెద్ద MNC కంపెనీలు ఎవరినీ అప్లికేషన్ ఫీజు అడగవు. మీరు ఎవరికీ డబ్బు కట్టాల్సిన అవసరం లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

  1. ఈ జాబ్‌కి రాత పరీక్ష ఉందా?
    లేదండి, రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూతోనే సెలెక్షన్ ఉంటుంది.
  1. ఎవరైనా ఫ్రెష్‌ర్స్ అప్లై చేయచ్చా?
    ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, SQL లో అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు .
  2. జీతం ఎంత ఉంటుంది?
    సాలరీ సంవత్సరానికి 5 లక్షలు వరకూ ఉంటుంది.
  3. వర్క్ లోకేషన్ ఎక్కడ?
    వర్క్ లోకేషన్ PAN India.

Oracle కంపెనీ గురుంచి

ఒరాకిల్ (Oracle) అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ. దీన్ని 1977లో స్థాపించారు. ఈ సంస్థ ముఖ్యంగా డేటాబేస్ సాఫ్ట్‌వేర్లకు ప్రసిద్ధి చెందింది. కంపెనీలు తమ డేటాను నిర్వహించడానికి, నిల్వ చేయడానికి ఒరాకిల్ డేటాబేస్‌లను ఉపయోగిస్తాయి. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్లు (ERP, CRM వంటివి), హార్డ్‌వేర్ వంటి అనేక రకాల ఉత్పత్తులు, సేవలను కూడా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంపెనీలు ఒరాకిల్ సాంకేతికతలను తమ వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నాయి.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment