KONE Graduate Trainee Engineer Recruitment 2025

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖమైన MNC కంపెనీ అయిన KONE ఇప్పుడు Graduate Engineer Trainee జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. B.E లేదా B.Tech పూర్తి చేసినవాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

KONE Recruitment 2025 – జాబ్ డీటెయిల్స్

కంపెనీ పేరుKONE
జాబ్ రోల్Graduate Engineer Trainee
అర్హతB.E / B.Tech పూర్తి చేసినవాళ్లు
అనుభవంఫ్రెష్‌ర్స్
జీతం5 LPA (అంచనా)
పని చేయాల్సిన ప్రదేశంచెన్నై

పోస్టు పేరు: Graduate Engineer Trainee

KONE కంపెనీ ప్రస్తుతం Graduate Engineer Trainee పోస్టు కోసం హైరింగ్ చేస్తోంది.

అర్హత వివరాలు

  • B.E / B.Tech పూర్తి చేసి ఉంటే చాలు.
  • ఏ బ్రాంచ్ అయినా సరే, అప్లై చేయొచ్చు.

జీతం (Salary)

జీతం గురించి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా చెప్పలేదు. కానీ KONE లాంటి పెద్ద కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి సంవత్సరానికి ₹5 లక్షల వరకూ స్టార్టింగ్ శాలరీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది – అంచనా ప్రకారం.

ట్రైనింగ్

మీకు కేటాయించిన ప్రాజెక్ట్‌పై శిక్షణ ముందుగా ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో తీసుకుంటారు.

ల్యాప్‌టాప్:

ఎంపికైన అభ్యర్థులకు ల్యాప్‌టాప్ కంపెనీ నుంచి ఉచితంగా అందుతుంది. ఈ ల్యాప్‌టాప్‌తో మీరు ఉద్యోగానికి సంబంధించిన పనులు చేయవచ్చు.

పని చేసే ప్రదేశం

చెన్నై.

సెలెక్షన్ ప్రాసెస్

మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత, కంపెనీ మీ దరఖాస్తును జాగ్రత్తగా చూస్తుంది. ఆ తర్వాత, మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అక్కడ మీతో మాట్లాడి, మీలోని నైపుణ్యాలు, మీ అర్హతలు ఎంతవరకు సరిపోతాయో చూస్తారు. అలాగే, మీరు కంపెనీ వాతావరణానికి ఎంత బాగా సరిపోతారనేది కూడా అంచనా వేస్తారు.

ఇవి పూర్తయిన తర్వాత, మీ గత అనుభవాలను తెలుసుకోవడానికి రెఫరెన్స్ చెక్స్ చేస్తారు. అంటే, మీరు గతంలో పని చేసిన చోట్ల మీ గురించి ఆరా తీస్తారు. అలాగే, మీ బ్యాక్‌గ్రౌండ్‌ను కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక, మీకు ఉద్యోగ ఆఫర్ ఇస్తారు. అప్పుడు మీరు కంపెనీలో చేరడానికి సిద్ధంగా ఉంటారు, దీనినే ఆన్-బోర్డింగ్ అంటారు.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చదవండి.

ఎలా అప్లై చేయాలి?

అప్లై చేయాలనుకునే వాళ్లు కింది లింక్ ద్వారా అప్లై చేయొచ్చు.

Apply Link: Click Here

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఈ జాబ్‌కి రాత పరీక్ష ఉందా?
లేదండి, రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూతోనే సెలెక్షన్ ఉంటుంది.

2. ఎవరైనా ఫ్రెష్‌ర్స్ అప్లై చేయచ్చా?
అవును, మీరు B.E లేదా B.Tech పూర్తి చేసి ఉంటే, ఫ్రెష్‌ర్ అయినా సరే అప్లై చేయొచ్చు.

3. జీతం ఎంత ఉంటుంది?
సాలరీ సంవత్సరానికి 5 లక్షలు వరకూ ఉంటుంది.

4. వర్క్ లోకేషన్ ఎక్కడ?
వర్క్ లోకేషన్ చెన్నై.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment