NABARD SO Recruitment 2025: MCA/B.E./B.Tech/M.Tech వాళ్లకు సూపర్ జాబ్ ఛాన్స్!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన NABARD (National Bank for Agriculture and Rural Development) నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై హెడ్ ఆఫీస్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 5 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కు సంభందించిన పూర్తి వివరాలు, అంటే పోస్టుల పేర్లు, విద్య అర్హత, వయసు, అనుభవం, ఎంపిక ప్రక్రియ, జీతం, అప్లై లింక్ కింద ఇచ్చాము, పూర్తిగా చదివి , మీకు ఇంటరెస్ట్ ఉంటె అప్లై చేసుకోండి.

ఆన్‌లైన్ అప్లికేషన్ 16 జూన్ 2025 నుంచి మొదలై, 30 జూన్ 2025 వరకు అందుబాటులో ఉంటుంది.

NABARD SO రిక్రూట్మెంట్ 2025 – ముఖ్యమైన వివరాలు:

సంస్థ పేరుNABARD (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్)
పోస్టు పేరుస్పెషలిస్ట్ ఆఫీసర్ (SO)
ఖాళీలు5
పోస్టుల రకంకాంట్రాక్ట్ ప్రాతిపదికన
పని ప్రదేశంముంబై హెడ్ ఆఫీస్
అప్లికేషన్ ప్రారంభం16 జూన్ 2025
చివరి తేదీ30 జూన్ 2025
సెలెక్షన్ విధానంఇంటర్వ్యూ ఆధారంగా

NABARD SO 2025 ఖాళీలు

పోస్టు పేరుఖాళీలుకేటగిరీ
డేటా సైంటిస్ట్ / AI ఇంజనీర్21 – UR, 1 – OBC
డేటా ఇంజనీర్1UR
డేటా సైంటిస్ట్-cum-BI డెవలపర్1UR
స్పెషలిస్ట్ – డేటా మేనేజ్మెంట్ (SME)1UR
మొత్తం5

NABARD SO Recruitment 2025

అర్హతలు & అనుభవం (పోస్టు వారీగా)

పోస్టు పేరువయసు (ఏళ్లు)విద్యార్హతఅనుభవం
డేటా సైంటిస్ట్ / AI ఇంజనీర్25 – 35B.E./B.Tech లేదా M.E./M.Tech/MCA in CS/IT/Data Science/AI (60%)కనీసం 3 ఏళ్లు
డేటా ఇంజనీర్25 – 35B.E./B.Tech లేదా M.E./M.Tech/MCA (60%)కనీసం 5 ఏళ్లు
డేటా సైంటిస్ట్-cum-BI డెవలపర్23 – 30B.E./B.Tech లేదా M.E./M.Tech/MCA in CS/IT/Data Science/AI (60%)కనీసం 1 సంవత్సరం
స్పెషలిస్ట్ – డేటా మేనేజ్మెంట్ (SME)30 – 40మాస్టర్స్ డిగ్రీ5 – 7 ఏళ్లు

NABARD SO 2025 జీతం – పోస్టు వారీగా

పోస్టువార్షిక జీతం (రూ.)
డేటా సైంటిస్ట్ / AI ఇంజనీర్₹21 – ₹30 లక్షలు
డేటా ఇంజనీర్₹18 – ₹27 లక్షలు
డేటా సైంటిస్ట్-cum-BI డెవలపర్₹15 – ₹21 లక్షలు
స్పెషలిస్ట్ – డేటా మేనేజ్మెంట్ (SME)₹12 – ₹15 లక్షలు

గమనిక: ఇది కాంప్రెహెన్సివ్ ప్యాకేజీ (Consolidated remuneration) – అన్ని ఇతర లాభాలు దీనిలోనే ఉంటాయి.

NABARD SO రిక్రూట్‌మెంట్ 2025లో ఎంపికైన అభ్యర్థుల జీతం వారి అర్హతలు (qualifications), అనుభవం (experience), మరియు ఉద్యోగ స్వభావం (nature of the role) ఆధారంగా నిర్ణయించబడుతుంది.

అప్లికేషన్ ఫీజు – NABARD SO 2025

కేటగిరీఅప్లికేషన్ ఫీజుఇతర ఛార్జీలుమొత్తం
SC / ST / PwBD₹0₹150₹150
ఇతరులు₹700₹150₹850

ఫీజు మీరు డెబిట్ కార్డు / క్రెడిట్ కార్డు / నెట్ బ్యాంకింగ్ / UPI ద్వారా చెల్లించాలి.

NABARD SO Recruitment 2025

సెలెక్షన్ ప్రాసెస్

  • రాత పరీక్ష ఉండదు
  • ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది
  • అప్లికేషన్లు వచ్చిన తర్వాత, అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు
  • ఇంటర్వ్యూలో డొమైన్ నాలెడ్జ్, అనుభవం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు

👉NABARD SO Recruitment 2025 Notification PDF

NABARD SO రిక్రూట్మెంట్ 2025 అప్లై చేయాలంటే?

👉అప్లికేషన్ లింక్: అప్లై చేసేందుకు, ఇక్కడ క్లిక్ చేయండి
అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ: 30 జూన్ 2025

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️DRDOలో  పరీక్ష లేకుండా జాబ్స్ – స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్!

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. NABARD SO రిక్రూట్మెంట్ 2025 కి ఎవరెవరు అప్లై చేయొచ్చు?
ఇటీవలి సంవత్సరాల్లో టెక్నికల్ డిగ్రీలు (B.Tech/M.Tech/MCA) పూర్తి చేసినవారు మరియు అనుభవం ఉన్న వారు అప్లై చేయవచ్చు.

2. ఈ పోస్టులు ఎక్కడ పనిచేయాలి?
ఈ పోస్టులన్నీ ముంబై హెడ్ ఆఫీస్ కి సంబంధించినవి.

3. NABARD లో రాత పరీక్ష ఉందా?
లేదు. ఈసారి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.

4. NABARD SO కి సెలెక్ట్ అయితే జీతం ఎంత ఉంటుంది?
పోస్టు మీద ఆధారపడి ₹12 లక్షల నుండి ₹30 లక్షల వరకు వార్షిక జీతం ఉంటుంది.

5. NABARD SO అప్లికేషన్ ఫీజు ఎంత?
SC/ST/PwBD కోసం ₹150 మాత్రమే, ఇతరుల కోసం ₹850.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment