NxtWave Work From Home Job 2025:డిగ్రీ ఉంటే చాలు-No Exam, Only Interview!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖ కంపెనీ NxtWave ఇప్పుడు Business Development Associate పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది పూర్తిగా Work From Home జాబ్. డిగ్రీ పూర్తిచేసి ఇంటి నుండే పని చేయాలనుకునేవాళ్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ జాబ్‌కి అప్లై చేసినవాళ్లను మొదట షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించి, అందులో సెలెక్ట్ అయిన వాళ్లకి జాబ్ ఆఫర్ ఇస్తారు. జాబ్ ప్రారంభానికి ముందు 30 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది – తర్వాత ఫుల్ టైం వర్క్ స్టార్ట్ అవుతుంది.

ఈ ఉద్యోగానికి ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. ఈ పోస్టులో పూర్తి సమాచారం, అప్లై లింక్ ఇచ్చాం. పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

ఉద్యోగానికి సంబంధించిన వివరాలు

కంపెనీ పేరుNxtWave
పోస్టు పేరుBusiness Development Associate
అర్హతఏదైనా డిగ్రీ పూర్తి చేసినవాళ్లు
అనుభవంEdTech సేల్స్ అనుభవం ఉంటే అదనపు ప్లస్
జీతంనెలకి ట్రైనింగ్ టైంలో ₹30,000 వరకు, తర్వాత రూ.6 లక్షల వరకు (సంవత్సరానికి)
జాబ్ లొకేషన్Work From Home
వయసుకనీసం 18 ఏళ్లు ఉండాలి
అప్లికేషన్ ఫీజుఏ ఫీజూ అవసరం లేదు – ఫ్రీగా అప్లై చేయొచ్చు
సెలెక్షన్ విధానంకేవలం ఇంటర్వ్యూలో ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది – ఎలాంటి రాత పరీక్ష లేదు
పని రోజులువారం లో 6 రోజులు పని చేయాలి
భాషతెలుగు + ఇంగ్లీష్ బాగా మాట్లాడగలగాలి

ఇది ఎవరి కోసమంటే…

  • ఇంట్లో నుండే పని చేయాలనుకునే వాళ్లు
  • సేల్స్‌ లో ఇంటరెస్ట్ ఉన్న వాళ్లు
  • డిగ్రీ పూర్తి చేసి Work From Home జాబ్ కోసం చూస్తున్నవారికి
  • ఫుల్ టైం జాబ్ కావాలి అనుకునే వారికి

ఎలా అప్లై చేయాలి?

ఈ జాబ్‌కి మీరు కేవలం ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.

👉 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

అప్లై చేసిన వాళ్లను షార్ట్ లిస్ట్ చేసి, చిన్న ఇంటర్వ్యూ తీసుకుని, అందులో సెలెక్ట్ అయిన వాళ్లకు ఉద్యోగం ఇస్తారు. సెలెక్ట్ అయినవాళ్లకి 30 రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది – తర్వాత ఫుల్ టైం జాబ్.

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️Servicenow లో Software Jobs

✴️Genpact లో Business Analyst పోస్టులు ఖాళీ

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

1. డిగ్రీ అయిపోతే చాలు నా? ఇంకేం అర్హతలు కావాలా?
అవును, ఏదైనా డిగ్రీ పూర్తయితే చాలు. అదనంగా EdTech Sales రంగంలో అనుభవం ఉంటే ప్లస్ పాయింట్ మాత్రమే.

2. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఏంటి?
అవును, మీరు ఇంటి నుండే పనులు చేయొచ్చు.

3. జీతం ఎంత ఇస్తారు?
ట్రైనింగ్ టైంలో నెలకి ₹30,000 వరకు. తర్వాత ఇన్సెంటివ్‌స్‌తో కలిపి ఏడాదికి ₹6 లక్షల వరకు ఇస్తారు.

4. ఎలాంటి పరీక్షలు వుంటాయా?
లేదండీ. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూలో మీరు బాగా మాట్లాడగలిగితే చాలు.

5. ఎలా అప్లై చేయాలి?
మీరు కేవలం ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాలి. లింక్ పైన ఇవ్వబడింది – క్లిక్ చేసి అప్లై చేసుకోండి.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment