BEL Project & Trainee Engineer Recruitment 2025:మెకానికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు ఛాన్స్-₹55,000 వరకు జీతం!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తాజాగా మచిలీపట్నం యూనిట్‌లో ప్రాజెక్ట్ ఇంజనీర్ & ట్రైనీ ఇంజనీర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 8 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ చదివినవాళ్లు ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. ముందుగా గూగుల్ ఫారంలో రిజిస్టర్ చేసుకోవాలి. వాక్-ఇన్ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది.

ఉద్యోగ వివరాలు

సంస్థ పేరుభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)
శాఖమచిలీపట్నం యూనిట్
పోస్టుల పేరుప్రాజెక్ట్ ఇంజనీర్-I, ట్రైనీ ఇంజనీర్-I
ఖాళీలుమొత్తం 8
రిక్రూట్మెంట్ విధానంతాత్కాలిక బేసిస్‌పై, వాక్-ఇన్ ద్వారా
నోటిఫికేషన్ నంబర్BEL/MC/01/2025-26
ఉద్యోగ స్థలంమచిలీపట్నం (అవసరమైతే ఇతర యూనిట్లకి పోస్టింగ్ ఉండొచ్చు)

పోస్టుల వారీగా ఖాళీలు

పోస్టు పేరుబ్రాంచ్ఖాళీలు
ప్రాజెక్ట్ ఇంజనీర్-Iఎలక్ట్రానిక్స్6
ప్రాజెక్ట్ ఇంజనీర్-Iమెకానికల్1
ట్రైనీ ఇంజనీర్-Iమెకానికల్1
మొత్తం8

ఒబీసీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.

అర్హతలు (జూన్ 1, 2025 నాటికి)

విద్యార్హత:

  • B.E./B.Tech/B.Sc (ఇంజినీరింగ్ – 4 సంవత్సరాల కోర్స్) పూర్తి చేసి ఉండాలి.
  • ఎలక్ట్రానిక్స్ పోస్టులకి: ఎలక్ట్రానిక్స్, ఎలెక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ లో డిగ్రీ ఉండాలి.
  • మెకానికల్ పోస్టులకి: మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ కావాలి.
  • డిస్టెన్స్/పార్ట్ టైమ్ కోర్సులు ఎక్స్‌ప్ట్ కాదు.

వయస్సు పరిమితి (జూన్ 1, 2025 నాటికి)

పోస్టుకేటగిరీగరిష్ఠ వయస్సు
ప్రాజెక్ట్ ఇంజనీర్జనరల్/ఈడబ్ల్యూఎస్32 ఏళ్లు
ఒబీసీ35 ఏళ్లు
ఎస్టీ37 ఏళ్లు
ట్రైనీ ఇంజనీర్ఎస్టీ33 ఏళ్లు

పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు అదనంగా 10 ఏళ్ల వయస్సు రాయితీ ఉంటుంది.

అనుభవం:

  • ప్రాజెక్ట్ ఇంజనీర్: కనీసం 2 సంవత్సరాల సంబంధిత ఫీల్డ్ అనుభవం అవసరం.
  • ఎలక్ట్రానిక్స్: PCB టెస్టింగ్, ట్రబుల్‌షూటింగ్, VDSP, Xilinx, హార్డ్‌వేర్ టెస్టింగ్ టూల్స్ అనుభవం ఉండాలి.
  • మెకానికల్: అసెంబ్లీ, హై ప్రెజర్ ప్యునమాటిక్ సిస్టమ్‌లు, వర్క్‌షాప్ మెషిన్లు అనుభవం ఉండాలి.
  • ట్రైనీ ఇంజనీర్: ఫ్రెషర్స్ అప్లై చేయవచ్చు. అనుభవం అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ
గూగుల్ ఫారం రిజిస్ట్రేషన్ ప్రారంభంజూన్ 13, 2025
గూగుల్ ఫారం రిజిస్ట్రేషన్ ముగింపుజూన్ 28, 2025 (మధ్యాహ్నం 2:00 గంటల వరకు)
వాక్-ఇన్ టెస్ట్ & సెలెక్షన్జూన్ 29, 2025 (ఆదివారం)
రిపోర్టింగ్ టైంఉదయం 10:00 గంటలకు

BEL Project & Trainee Engineer Recruitment 2025 Salary

జీతం

పోస్టుసంవత్సరంజీతం
ప్రాజెక్ట్ ఇంజనీర్1వ సంవత్సరం₹40,000
2వ సంవత్సరం₹45,000
3వ సంవత్సరం₹50,000
4వ సంవత్సరం₹55,000
ట్రైనీ ఇంజనీర్1వ సంవత్సరం₹30,000
2వ సంవత్సరం₹35,000
3వ సంవత్సరం₹40,000
  • అదనపు అలవెన్సులు: సంవత్సరానికి ₹12,000 అలవెన్సు (మెడికల్, డ్రెస్సు, షూస్ వంటివి కోసం)
  • ఏరియా అలవెన్సు: మచిలీపట్నం కాకుండా ఇతర చోట పోస్టింగ్ అయితే జీతానికి 10% అదనంగా ఇస్తారు.
  • రిటెన్షన్ బోనస్: ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా 4 ఏళ్లు పూర్తి చేసినవారికి ₹1,00,000 బోనస్.

ఎంపిక విధానం

  • వ్రాత పరీక్ష: రిజిస్టర్ అయిన అర్హులందరికీ వ్రాత పరీక్ష ఉంటుంది.
  • ప్రాజెక్ట్ ఇంజనీర్: 85 మార్కులు
  • ట్రైనీ ఇంజనీర్: 100 మార్కులు
  • సమయం: 90 నిమిషాలు
  • ప్రతీ తప్పు సమాధానానికి -0.25 మార్కులు తగ్గిస్తారు.
  • ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్టింగ్ (ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి మాత్రమే): మెరిట్ ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • ఓరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురావాలి.

వాక్-ఇన్ అడ్రస్:
PVP Siddhartha Institute of Technology, Kanuru, Vijayawada

ఎలా అప్లై చేయాలి?

  1. గూగుల్ ఫారంలో రిజిస్టర్ అవ్వాలి:
    ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయండి
  2. ఫారం సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్‌కి వచ్చిన కాపీని ప్రింట్ తీసుకోండి.
  3. అప్లికేషన్ ఫీజు చెల్లించండి (ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి మాత్రమే – SC/ST/PwBD కి ఫీజు లేదు):
    ఫీజు చెల్లించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  4. అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసి ఫిల్ చేయండి (అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తుంది)
  5. వాక్-ఇన్ డే (జూన్ 29, 2025) ఉదయం 10 గంటలకు, ఈ డాక్యుమెంట్స్‌తో వెళ్లండి:
  • గూగుల్ ఫారం ప్రింట్
  • ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం
  • ఫీజు చెల్లించిన రసీదు
  • ఓరిజినల్ & జీరోక్స్ డాక్యుమెంట్స్ (టెన్త్, బీఈ/బీటెక్, కాస్ట్ సర్టిఫికేట్లు, ఆధార్, అనుభవ సర్టిఫికేట్లు)

అప్లికేషన్ ఫీజు

పోస్టుఫీజు
ప్రాజెక్ట్ ఇంజనీర్₹472 (₹400 + 18% GST)
ట్రైనీ ఇంజనీర్ఫీజు లేదు

SC, ST, PwBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఫీజు రీఫండ్ చేయరు.

ముఖ్యమైన లింకులు

లింక్యూఆర్‌ఎల్
నోటిఫికేషన్ PDFDownload Here
అప్లికేషన్ ఫారం PDFDownload Here
గూగుల్ ఫారం లింక్Apply Here
ఫీజు చెల్లించడానికి లింక్Pay Fee Here
అధికారిక వెబ్‌సైట్Visit BEL India

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️Indian Navy లో 44 Commissioned Officer ఉద్యోగాలు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఫ్రెషర్స్ అప్లై చేయచ్చా?
ట్రైనీ ఇంజనీర్ పోస్టుకి ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు.

2. వాక్-ఇన్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
జూన్ 29, 2025న విజయవాడలోని PVP Siddhartha Institute of Technologyలో ఉదయం 10:00 గంటలకు.

3. అప్లికేషన్ ఫీజు ఎంత?
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి ₹472. ట్రైనీ ఇంజనీర్‌కి ఫీజు లేదు.

4. జీతం ఎంత ఉంటుంది?
ప్రాజెక్ట్ ఇంజనీర్‌కి మొదటి సంవత్సరం ₹40,000 నుండి నాలుగవ సంవత్సరం ₹55,000 వరకు. ట్రైనీ ఇంజనీర్‌కి మొదటి సంవత్సరం ₹30,000 నుండి మూడవ సంవత్సరం ₹40,000 వరకు.

5. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?
ముందుగా గూగుల్ ఫారంలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాతే వాక్-ఇన్ అటెండ్ కావచ్చు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment