రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తర్వలోనే టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. ఈసారి Technician Grade 1 (Signal) & Grade 3 పోస్టుల కోసం మొత్తం 6,374 ఖాళీలు ఉన్నాయి. జూన్ – జూలై 2025 మధ్య నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
ఇంటర్ తర్వాత ITI, డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్లందరూ ఈ పోస్టులకు అర్హులు. CBT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు కింద చూడండి.
RRB Technician Recruitment 2025 – ముఖ్యమైన వివరాలు
పోస్టు పేరు | Technician (Grade 1 Signal & Grade 3) |
మొత్తం ఖాళీలు | 6,374 (అంచనా) |
నియామక సంస్థ | Railway Recruitment Board (RRB) |
దరఖాస్తు విధానం | Online |
ఎంపిక విధానం | CBT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ |
జీతం | Grade 1: ₹29,200/Month Grade 3: ₹19,900/Month |
అధికారిక వెబ్‌సైట్ | rrbcdg.gov.in |
జోన్ వారీగా ఖాళీలు – RRB Technician Posts
ఇప్పటి సమాచారం ప్రకారం, సౌత్‌రన్ రైల్వేలో అత్యధిక పోస్టులు ఉన్నాయ్. మొత్తం 51 కేటగిరీల్లో పోస్టులు ఉన్నాయి.
జోన్ | ఖాళీలు |
---|---|
Southern Railway (SR) | 1,215 |
Eastern Railway (ER) | 1,119 |
Western Railway (WR) | 849 |
Northern Railway (NR) | 478 |
North East Frontier Railway (NFR) | 317 |
Central Railway (CR) | 305 |
North Central Railway (NCR) | 241 |
South Eastern Railway (SER) | 180 |
South Western Railway (SWR) | 106 |
East Coast Railway (ECOR) | 79 |
East Central Railway (ECR) | 31 |
మొత్తం | 6,374 |
RRB Technician Jobs 2025 అర్హతలు
Technician Grade 1 (Signal):
- B.Sc. (Physics/ Electronics/ Computer Science/ IT/ Instrumentation)
లేదా - 3-సంవత్సరాల డిప్లొమా/డిగ్రీ (సంబంధిత విభాగాల్లో)
Technician Grade 3:
- 10వ తరగతి + ITI (NCVT/SCVT)
లేదా - Act Apprentice కోర్సు పూర్తి చేసినవాళ్లు
వయస్సు పరిమితి
పోస్టు | వయస్సు పరిమితి |
---|---|
Grade 1 (Signal) | 18 – 36 సంవత్సరాలు |
Grade 3 | 18 – 33 సంవత్సరాలు |
దరఖాస్తు విధానం
ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ త్వరలో విడుదల అవుతుంది, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️Indian Navy లో 44 Commissioned Officer పోస్టులు
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1) ఈ ఉద్యోగాలు ఫ్రెషర్స్ కి కావచ్చా?
అవును, ITI, డిప్లొమా లేదా డిగ్రీ చేసిన ఫ్రెషర్స్ అందరూ అప్లై చేయవచ్చు.
2) నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జూన్ – జూలై 2025 మధ్యలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
3) జీతం ఎంత ఉంటుంది?
Grade 1 కి ₹29,200/నెల, Grade 3 కి ₹19,900/నెల వేతనం లభిస్తుంది.
4) ఏ జోన్ లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయ్?
సౌత్‌రన్ రైల్వేలో అత్యధికంగా 1,215 పోస్టులు ఉన్నాయి.
5) CBT ఎలాంటి పరీక్ష ఉంటుంది?
పరీక్ష ఆన్లైన్ లో ఉంటుంది. సిలబస్, మోడ్ తదితర వివరాలు నోటిఫికేషన్ లో తెలుస్తాయి.