Central Bank of India ఇప్పుడు Apprentice పోస్టులకు భారీగా 4,500 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక సంవత్సరం ట్రైనింగ్‌తో పాటు నెలకు ₹15,000 స్టైపెండ్ కూడా ఇస్తారు. డిగ్రీ పూర్తి చేసిన వారు, 20 నుండి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం? బ్యాంకింగ్ ఫీల్డ్‌లో ట్రైనింగ్‌తో పాటు మంచి అనుభవం పొందాలనుకుంటేఇప్పుడే అప్లై చేసుకోండి!
అప్లై చేయాలంటే చివర్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది!
సెంట్రల్ బ్యాంక్ అపెండిస్షిప్ రిక్రూట్మెంట్ 2025 వివరాలు
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
పోస్టు పేరు | అప్రెంటిస్ (Apprentice) |
మొత్తం ఖాళీలు | 4500 |
అప్లికేషన్ తేదీలు | 07 జూన్ 2025 – 23 జూన్ 2025 |
శిక్షణ కాలం | 12 నెలలు |
స్టైఫెండ్ (పెరిగే జీతం) | నెలకి ₹15,000 |
అర్హత | ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) |
వయస్సు పరిమితి | 20 – 28 సంవత్సరాలు (31 మే 2025 నాటికి) |
ఎంపిక విధానం | ఆన్లైన్ పరీక్ష + ప్రాంతీయ భాష పరీక్ష |
అప్లికేషన్ ఫీజు | కింది టేబుల్ చూడండి |
అధికార వెబ్సైట్ | www.centralbankofindia.co.in |
అర్హత వివరాలు
1. విద్యార్హత:
- అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- NATS పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
2. వయస్సు పరిమితి:
- కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు (31 మే 2025 నాటికి).
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
క్యాటగిరీ | ఫీజు (GST తో కలిపి) |
---|---|
జనరల్ / EWS / OBC | ₹944 |
మహిళలు / SC / ST | ₹708 |
PwBD (వికలాంగులు) | ₹472 |
ఫీజు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇది రీఫండ్ కాకుండా ఉంటుంది.
ఎంపిక విధానం
అభ్యర్థులను రెండు దశలలో ఎంపిక చేస్తారు:
- ఆన్లైన్ పరీక్ష – BFSI Skill Council నిర్వహిస్తుంది
- ప్రాంతీయ భాష పరీక్ష – మీరు ఎంపిక చేసిన రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించి
పరీక్ష విధానం
పరీక్ష సమయం: 60 నిమిషాలు | మొత్తం ప్రశ్నలు: 100 | మార్కులు: 100
విభాగం | ప్రశ్నలు | మార్కులు |
---|---|---|
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 15 | 15 |
లాజికల్ రీజనింగ్ | 15 | 15 |
కంప్యూటర్ నాలెడ్జ్ | 15 | 15 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 15 | 15 |
రీటైల్ ప్రొడక్ట్స్ (బేసిక్) | 10 | 10 |
రీటైల్ అసెట్ ప్రొడక్ట్స్ (బేసిక్) | 10 | 10 |
ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ (బేసిక్) | 10 | 10 |
ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ (బేసిక్) | 10 | 10 |
శిక్షణ సమయంలో లభించే ప్రయోజనాలు
- నెలకి ₹15,000 స్టైఫెండ్
- ఇతర ప్రయోజనాలు (HRA, మెడికల్, బోనస్) ఉండవు
- రియల్ టైం బ్యాంకింగ్ అనుభవం పొందే అవకాశం
👉Central Bank of India Apprentice Recruitment 2025 Notification PDF
అప్లికేషన్ లింక్ – ఇక్కడ క్లిక్ చేయండి:
👉 Central Bank Apprentice 2025 Apply Online
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️మహేశ్ బ్యాంక్ లో క్లర్క్ మరియు క్యాషియర్ పోస్టుల రిక్రూట్మెంట్
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. ఈ అపెండిస్షిప్కి ఎవరెవరు అర్హులు?
ఏదైనా డిగ్రీ చేసినవారు మరియు వయస్సు 20-28 ఏళ్ళ మధ్య ఉండే వారు అర్హులు. NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
2. ఫీజు ఎలా చెల్లించాలి?
ఫీజు ఆన్లైన్ పద్ధతిలోనే చెల్లించాలి. కాటగిరీ ప్రకారం చార్జ్ వేరుగా ఉంటుంది (GST తో కలిపి ₹472 నుంచి ₹944 వరకు).
3. ఈ ఉద్యోగం స్టైపెండ్‌తో పాటు ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా?
ఈ అపెండిస్షిప్కి స్టైపెండ్ తప్ప మరే ఇతర బెనిఫిట్స్ ఉండవు. ఇది శిక్షణ ప్రోగ్రామ్ మాత్రమే.
4. నేను ఇంకా డిగ్రీ పూర్తి చేయలేదు. నేను అప్లై చేయవచ్చా?
లేదు. మీరు డిగ్రీ పూర్తిగా పూర్తయ్యాకే అప్లై చేసుకోవాలి.
5. పరీక్ష ఎప్పుడు ఉంటుంది?
ఆన్లైన్ పరీక్ష జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.