DMHO West Godavari Recruitment 2025:65 ఆశా వర్కర్ ఉద్యోగాలు!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లాలో Asha Worker ఉద్యోగాలకి రిక్రూట్‌మెంట్ మొదలైంది. 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు – ఈ ప్రభుత్వ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూతోనే ఎంపిక, అప్లికేషన్ పంపేందుకు చివరి తేది 10-06-2025. మరిన్ని వివరాలు క్రింద క్లియర్‌గా ఇచ్చాం – ఒక్కసారి చూసి మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి!

ఉద్యోగ వివరాలు

విభాగంవివరాలు
సంస్థ పేరుజిల్లా వైద్య ఆరోగ్యశాఖ, వెస్ట్ గోదావరి (DMHO)
ఉద్యోగంఆశా వర్కర్ (Asha Worker)
ఖాళీలు65
జీతంనియమాల ప్రకారం (As per norms)
పని ప్రదేశంవెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానంఆఫ్లైన్ (Offline)

అర్హత

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు

  • ఏ ఫీజూ అవసరం లేదు.

ఎంపిక విధానం

  • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి?

  1. ముందుగా అప్లికేషన్ ఫారమ్ తీసుకోండి.
  2. అవసరమైన సర్టిఫికెట్లు జత చేసి
  3. క్రింద ఇచ్చిన అడ్రస్‌కి పంపించండి:

👉 పంపే చిరునామా: మీ గ్రామ పంచాయతీ కార్యాలయం

ముఖ్యమైన తేదీలు

వివరణతేదీ
దరఖాస్తు ప్రారంభ తేది04-06-2025
దరఖాస్తు చివరి తేది10-06-2025

లింకులు

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️చత్తీస్‌గఢ్ లో 200 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ఆశా వర్కర్ ఉద్యోగానికి కనీస అర్హత ఏమిటి?
10వ తరగతి పాస్ అయి ఉండాలి.

2. దరఖాస్తు ఫీజు ఎంత?
ఇది పూర్తిగా ఉచితం. ఎటువంటి ఫీజు లేదు.

3. ఎక్కడ పని చేయాల్సి ఉంటుంది?
వెస్ట్ గోదావరి జిల్లాలో.

4. ఎంపిక ఎలా జరుగుతుంది?
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

5. అప్లికేషన్ ఎక్కడ పంపాలి?
మీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి పంపాలి.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment