ఐటీ రంగంలో మంచి పేరు గల Cognizant సంస్థ ఇప్పుడు కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల కోసం Software Engineer ఉద్యోగాలను అందిస్తోంది. 2023, 2024 లేదా 2025లో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి ఉపయోగించుకోవచ్చు . ఐటీ రంగంలో మంచి కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి – ఇది మీ భవిష్యత్‌కు గొప్ప ఆరంభం కావొచ్చు!
ఉద్యోగ వివరాలు
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | కొగ్నిజెంట్ (Cognizant) |
ఉద్యోగ రోల్ | Software Engineer I |
విద్యార్హత | ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు |
అనుభవం | ఫ్రెషర్స్ / 0-2 సంవత్సరాల అనుభవం |
బ్యాచ్‌లు | 2025, 2024, 2023 |
విభాగం | Customer Success, Service & Operations |
ఉద్యోగ రకం | పూర్తి సమయం (Permanent) |
వర్క్ మోడ్ | ఆఫీసులో పని (Work from Office) |
వేతనం | ఇండస్ట్రీలో బెస్ట్ (₹12 లక్షల వరకు) |
ఉద్యోగ స్థలం | బెంగళూరు |
అప్లై చేసే చివరి తేదీ | పేర్కొనలేదు |
అధికారిక వెబ్సైట్ | https://careers.cognizant.com/ |
కొగ్నిజెంట్ కంపెనీ గురించి
Cognizant అనేది ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. డిజిటల్ యుగంలో బిజినెస్ మోడల్స్‌కి అనుగుణంగా క్లయింట్ల బిజినెస్, ఆపరేషన్స్, టెక్నాలజీని మారుస్తోంది. అమెరికాలో హెడ్‌క్వార్టర్స్ ఉన్న ఈ కంపెనీ, NASDAQ-100 లో మెంబర్‌గా ఉంది. ఫోర్బ్స్ ప్రపంచ ఉత్తమ కంపెనీల జాబితాలో కూడా స్థానం సంపాదించింది.
ఎవరు అప్లై చేసుకోవచ్చు?
- కొత్తగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు
- 2025, 2024, 2023 బ్యాచ్ విద్యార్థులు
- ప్రోగ్రామింగ్‌లో మంచి అవగాహన
- కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- టీమ్‌తో కలిసి పని చేయగలగాలి
- ఒత్తిడిలోనూ పనిచేయగల సామర్థ్యం
- టీమ్ లీడర్ బాధ్యతలు చేపట్టగలగాలి
బెంగళూరులో ఖాళీలు – అవసరమైన టెక్నికల్ స్కిల్స్
ఈ ఉద్యోగానికి కావలసిన టెక్నికల్ స్కిల్స్ క్రింది విధంగా ఉన్నాయి:
- Salesforce Configuration
- Apex Coding
- Aura, LWC, JavaScript, Visual Force, Lightning Reports
- Service Cloud, Community Cloud
- DevOps, Agile Scrum అనుభవం
- External APIsతో కనెక్టివిటీ
- SQL మీద బలమైన అవగాహన
ఉద్యోగ బాధ్యతలు
Software Engineer – Associateగా మీరు చేసే పనులు:
- ట్రైజెట్టో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్‌ని డిజైన్, డెవలప్, టెస్ట్ చేయడం
- Product Design, QA, Business Analysis టీమ్‌లతో కలిసి పని చేయడం
- సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ని మెరుగుపరచడం
- హెల్త్‌కేర్ రంగానికి అవసరమైన అప్లికేషన్లను అందించడం
- లాజిక్, కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉపయోగించి ప్రాక్టికల్ సొల్యూషన్స్ డెలివర్ చేయడం
కొగ్నిజెంట్ వర్క్ కల్చర్
- స్నేహపూర్వకమైన వర్క్ వాతావరణం
- 3 లక్షల మంది ఉద్యోగులతో గ్లోబల్ కమ్యూనిటీ
- innovative ideas కి ప్రోత్సాహం
- నైతికతతో, కస్టమర్స్, కమ్యూనిటీస్, క్లైమేట్‌ని గుర్తించి పని చేసే కల్చర్
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులు Cognizant Careers అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లై చేయాలి. మీ సౌకర్యం కోసం అప్లై లింక్ ఇక్కడ అందించాం.
👉 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
ఇది ఫ్రెషర్స్‌కి ఓ చక్కటి అవకాశం. డిగ్రీ పూర్తి చేసుకుని, ఐటీ రంగంలో కెరీర్ మొదలుపెట్టాలని అనుకుంటే – Cognizantలో జాబ్ అనేది నిజంగా మంచి స్టార్ట్ అవుతుంది. మీరు రియల్ ప్రాజెక్ట్స్‌పై పని చేసే చాన్స్‌తో పాటు, ప్రొఫెషనల్ yet ఫ్రెండ్లీ వర్క్ కల్చర్‌ను కూడా ఆస్వాదించవచ్చు.
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️ANZ బ్యాంక్‌లో ₹22,500 జీతంతో ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశం!
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. కొగ్నిజెంట్ ఉద్యోగానికి ఎవరెవరు అప్లై చేయవచ్చు?
2023, 2024, 2025 బ్యాచ్‌కు చెందిన ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు.
2. జీతం ఎంత ఉంటుంది?
ఈ ఉద్యోగానికి గరిష్టంగా రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం ఉంటుంది (అంచనా).
3. వర్క్ మోడ్ ఎలా ఉంటుంది?
ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.
4. అప్లికేషన్ చివరి తేదీ ఏంటి?
స్పష్టంగా పేర్కొనలేదు, కావున త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.