ఎలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ (GMC Eluru) తాజాగా ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 122 ఖాళీలు ఉన్నాయి – వీటిలో General Duty Attendant, Office Subordinate, Lab Technician, Emergency Medical Technician, Store Keeper, Psychologist, Programmer, ఇంకా చాలా విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు అర్హతలు కూడా చాలా సింపుల్‌గా ఉన్నాయి – 10వ తరగతి నుండి డిగ్రీ, డిప్లోమా, పీజీ వరకు చదివినవారు అప్లై చేసుకోవచ్చు. జీతాలు కూడా ₹15,000 నుంచి ₹54,000 వరకు ఉంటాయి.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు 16 జూన్ 2025 లోపల అప్లై చేసుకోవాలి. ఎలూరులో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు ఇది మంచి అవకాశం – మిస్ చేసుకోకండి!
అధికారిక సమాచారం
వివరాలు | సమాచారం |
---|---|
సంస్థ పేరు | గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఎలూరు |
ఉద్యోగాలు | జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ మరియు ఇతర పోస్టులు |
ఖాళీలు | 122 |
వేతనం | ₹15,000 నుండి ₹54,060 వరకు |
పని స్థలం | ఎలూరు, ఆంధ్రప్రదేశ్ |
దరఖాస్తు విధానం | ఆఫ్లైన్ |
చివరి తేదీ | 16-06-2025 |
అధికారిక వెబ్‌సైట్ | eluru.ap.gov.in |
పోస్టుల వివరాలు & వేతనం
పోస్టు పేరు | ఖాళీలు | నెల వేతనం |
---|---|---|
స్టోర్ కీపర్ | 3 | ₹18,500 |
కంప్యూటర్ ప్రోగ్రామర్ | 2 | ₹34,580 |
ఎలక్ట్రికల్ హెల్పర్ | 3 | ₹15,000 |
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ | 23 | ₹15,000 |
మార్ట్యురీ అటెండెంట్ | 4 | ₹15,000 |
జనరల్ డ్యూటీ అటెండెంట్ | 37 | ₹15,000 |
ల్యాబ్ అటెండెంట్ | 5 | ₹15,000 |
రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ | 1 | ₹35,570 |
కార్డియాలజీ టెక్నీషియన్ | 3 | ₹37,640 |
చైల్డ్ సైకాలజిస్టు | 1 | ₹54,060 |
క్లినికల్ సైకాలజిస్టు | 1 | ₹54,060 |
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ | 28 | ₹32,670 |
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ II | 4 | ₹15,000 |
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ | 1 | ₹34,580 |
OT టెక్నీషియన్ | 1 | ₹23,120 |
సైకియాట్రిక్ సోషియల్ వర్కర్ | 2 | ₹38,720 |
స్పీచ్ థెరపిస్ట్ | 1 | ₹40,970 |
స్టోర్ అటెండెంట్ | 1 | ₹15,000 |
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ | 1 | ₹34,580 |
అర్హత వివరాలు
పోస్టు పేరు | అవసరమైన అర్హత |
---|---|
స్టోర్ కీపర్ | డిగ్రీ |
కంప్యూటర్ ప్రోగ్రామర్ | BE/B.Tech, MCA, పీజీ |
ఎలక్ట్రికల్ హెల్పర్ | 10వ తరగతి, ITI |
ఆఫీస్ సబ్ ఆర్డినేట్ | 10వ తరగతి |
మార్ట్యురీ అటెండెంట్ | 10వ తరగతి |
జనరల్ డ్యూటీ అటెండెంట్ | 10వ తరగతి |
ల్యాబ్ అటెండెంట్ | 10వ లేదా 12వ తరగతి |
రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ | 12వ తరగతి, డిప్లొమా, B.Sc |
కార్డియాలజీ టెక్నీషియన్ | డిప్లొమా లేదా B.Sc |
చైల్డ్/క్లినికల్ సైకాలజిస్టు | డిగ్రీ, MA, M.Phil, PG డిప్లొమా |
EMT | 12వ తరగతి, B.Sc |
ల్యాబ్ టెక్నీషియన్ | DMLT, B.Sc |
నెట్‌వర్క్/సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ | BE/B.Tech, MCA, పీజీ |
OT టెక్నీషియన్ | డిప్లొమా |
సోషియల్ వర్కర్ | MA, MSW, M.Phil, Ph.D |
స్పీచ్ థెరపిస్ట్ | డిప్లొమా లేదా B.Sc |
స్టోర్ అటెండెంట్ | 10వ తరగతి |
వయస్సు పరిమితి (30-05-2025 వరకు)
- గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు
వయస్సులో సడలింపులు:
- మాజీ సైనికులు: 3 సంవత్సరాలు
- BC, SC, ST, EWS: 5 సంవత్సరాలు
- దివ్యాంగులు (PwBD): 10 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు
కేటగిరీ | ఫీజు |
---|---|
OC అభ్యర్థులు | ₹250/- |
SC/ST/BC/PH/Ex-Servicemen | ఫీజు లేదు |
చెల్లింపు విధానం: Demand Draft ద్వారా |
ఎంపిక విధానం
- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
అప్లికేషన్ విధానం (ఆఫ్లైన్)
అభ్యర్థులు క్రింది అడుగులు అనుసరించాలి:
- అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
- సరైన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ & అవసరమైన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోండి.
- దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి పూర్తి చేయండి.
- మీ కేటగిరీకి అనుగుణంగా ఫీజు చెల్లించండి (అవసరమైతే).
- పూర్తి చేసిన ఫారమ్, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి క్రింది అడ్రస్‌కి పంపించండి:
Address:
Principal, Dr. Yellapragada Subba Rao, Government Medical College, Eluru
Mode: Register Post / Speed Post
ముఖ్యమైన తేదీలు
వివరాలు | తేదీ |
---|---|
దరఖాస్తు ప్రారంభ తేదీ | 02-06-2025 |
దరఖాస్తుకు చివరి తేదీ | 16-06-2025 |
లింకులు
- 👉 అధికారిక నోటిఫికేషన్ PDF – Click Here
- 👉 అప్లికేషన్ ఫారమ్ – Click Here
- 👉 అధికారిక వెబ్‌సైట్ – eluru.ap.gov.in
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️DCPU Krishna లో 7 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల – డాక్టర్, ANM, హెల్పర్ పోస్టులు
✴️విశాఖ జిల్లా కోర్ట్‌లో హెడ్ క్లర్క్ ఉద్యోగం – ఇంటర్వ్యూతోనే ఎంపిక
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. GMC ఎలూరు రిక్రూట్‌మెంట్‌కు ఎలా అప్లై చేయాలి?
ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లతో కలిపి, పోస్ట్ ద్వారా పంపాలి.
2. దరఖాస్తు చివరి తేదీ ఏంటి?
16 జూన్ 2025 చివరి తేదీ.
3. ఎంత వేతనం ఉంటుంది?
పోస్టు అనుసరించి ₹15,000 నుండి ₹54,060 వరకు వేతనం ఉంటుంది.
4. ఎలాంటి అర్హతలు అవసరం?
10వ తరగతి నుండి P.G. & టెక్నికల్ కోర్సులు వరకు అర్హతలు పోస్టుని బట్టి మారుతాయి.
5. ఎవరెవరికి వయస్సు సడలింపు ఉంది?
SC/ST/BC/EWS, మాజీ సైనికులు, మరియు దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.