IIM Visakhapatnam Recruitment 2025:రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు – నెలకు ₹35,000 జీతం!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విశాఖపట్నంలో ఉన్న IIM (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్) నుండి Research Associate పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. జీతం నెలకు రూ.35,000/-. ఆసక్తిగల అభ్యర్థులు 12 జూన్ 2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు చదవండి.

ఉద్యోగ వివరాలు

వివరాలుసమాచారం
సంస్థ పేరుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) విశాఖపట్నం
పోస్టు పేరురీసెర్చ్ అసోసియేట్ (Research Associate)
ఖాళీలుమొత్తం 4
జీతంనెలకు రూ.35,000/-
పని స్థలంవిశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
దరఖాస్తు విధానంఆన్లైన్
వెబ్‌సైట్iimv.ac.in

అర్హతలు

  • అభ్యర్థులు BE/ B.Tech, ME/ M.Tech, MSc లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి.
  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డ్ నుండి డిగ్రీ తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు

  • ఏ ఫీజు అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ

  • ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ఎలా చేయాలి?

అర్హులైన అభ్యర్థులు 2025 మే 22 నుండి జూన్ 12 లోపు IIM Visakhapatnam అధికారిక వెబ్‌సైట్ iimv.ac.in లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు చేసే విధానం:

  1. అధికారిక వెబ్‌సైట్ iimv.ac.in కు వెళ్లండి.
  2. పోస్టుకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయండి.
  3. అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోండి.
  4. చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి.
  5. ఫారాన్ని జాగ్రత్తగా నింపండి – అందులో ఇచ్చే వివరాలు ఫైనల్‌గా పరిగణిస్తారు.
  6. సబ్మిట్ చేసిన తర్వాత, అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు

వివరాలుతేదీ
దరఖాస్తు ప్రారంభ తేదీ22 మే 2025
దరఖాస్తు చివరి తేదీ12 జూన్ 2025

ముఖ్యమైన లింకులు

ప్రతిరోజు ఇలాంటి కొత్త  మరియు 100% జెన్యూన్ జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!

మరి కొన్ని ఉద్యోగాలు:

✴️WCD Konaseema లో Cook & Staff Jobs! 10th Pass అయితే చాలు!

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

1. నేను B.Sc చదివాను, దరఖాస్తు చేయొచ్చా?
లేదు. ఈ పోస్టుకు BE/B.Tech, ME/M.Tech, MSc లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ చేసినవారే అర్హులు.

2. ఎన్ని పోస్టులు ఉన్నాయి?
మొత్తం 4 పోస్టులు ఉన్నాయి.

3. ఎంపిక ఎలా చేస్తారు?
ఇంటర్వ్యూలో ఆధారంగా ఎంపిక చేస్తారు.

4. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు అవసరమా?
లేదు. ఇది ఫ్రీ అప్లికేషన్.

5. జీతం ఎంత?
నెలకు రూ.35,000/- జీతం ఇస్తారు.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment