కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన లేదా ఫైనల్ ఇయర్ లో ఉన్న స్టూడెంట్స్ లకి NIKE కంపెనీ నుండి ఒక బెస్ట్ జాబ్ ఆఫర్. NIKE కంపెనీ ఇప్పుడు 2024, 2025 బ్యాచ్ ఫ్రెషర్స్‌ను Software Engineer పోస్టుల కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. IT రంగంలో ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. అర్హతలు, అప్లికేషన్ విధానం, ఎంపిక ప్రక్రియ తదితర సమాచారం ఈ పేజీలో పూర్తిగా ఇవ్వబడింది. పూర్తిగా చదివి, మీకు ఇంటరెస్ట్ ఉంటె వెంటనే అప్లై చేసుకోండి.
జాబ్ వివరాలు
వివరాలు | సమాచారం |
---|---|
కంపెనీ పేరు | NIKE |
వెబ్సైట్ | www.nike.com |
ఉద్యోగం పేరు | Software Engineer I – Full Stack, ITC |
అర్హత | B.E / B.Tech / B.Sc (Final Year & Recent Graduates) |
అనుభవం | ఫ్రెషర్స్ |
జీతం | ఇండస్ట్రీలో బెస్ట్ |
ఉద్యోగం స్థలం | బెంగళూరు |
చివరి తేదీ | తెలియజేయలేదు |
అర్హతలు (Eligibility Criteria)
- కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ (B.E/B.Tech/B.Sc)
- చివరి సంవత్సరం విద్యార్థులు లేదా కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారు అప్లై చేయవచ్చు.
అవసరమైన నైపుణ్యాలు (Skills Required)
- Java, Spring Bootలో ప్రాజెక్ట్‌లు లేదా ఇంటర్న్‌షిప్ అనుభవం
- RESTful APIs, Microservices అవగాహన
- Databases: SQL (MySQL, Oracle), NoSQL (MongoDB, Cassandra, DynamoDB)
- Test-Driven Development (JUnit, Mockito)
- Cloud Platforms (AWS, Azure, GCP)
- Monitoring Tools పై అవగాహన (Kibana, Grafana)
- Agile/Scrum పద్ధతులపై అవగాహన
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్
- Web Applications డిజైన్ చేయడంపై అవగాహన
- Distributed/cloud-based Systems మీద అవగాహన (AWS EC2, Azure, GCE etc.)
- Python, Terraform, Cloudformation, Splunk, New Relic – ఇవి ఉంటే అదనంగా ప్లస్
ఈ ఉద్యోగంలో మీరు చేసే పనులు
- Java, Spring Boot ద్వారా ప్రాజెక్ట్‌లపై పనిచేయడం
- Engineers, Product Teams తో కలిసి స్కేలబుల్ సొల్యూషన్స్ రూపొందించడం
- కోడ్ రివ్యూస్, Continuous Learning, Tech Skills పెంపొందించుకోవడం
- Agile ప్రాక్టీసులను పాటించడం
- RESTful APIs డిజైన్ చేయడం
- Supply Chain platforms కోసం ఫాస్ట్ మరియు రాబస్ట్ ఆర్కిటెక్చర్ రూపొందించడం
- ప్రోడక్షన్లో Software Health మెయింటైన్ చేయడం
- నైకి యొక్క ఎంజినీరింగ్ కల్చర్‌ను ఫాలో అవుతూ, కొత్త ఐడియాలు షేర్ చేయడం
నైకి కంపెనీ గురించి (About NIKE)
NIKE, Inc. అనేది ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌వేర్ మరియు స్పోర్ట్స్‌వేర్ తయారీదారు. ఉద్యోగులకు మంచి వర్క్ ఎన్విరాన్మెంట్, డైవర్స్ కల్చర్, ట్రైనింగ్ అవకాశాలు, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం గొప్ప వాతావరణం కల్పిస్తుంది. NIKE లో పని చేసే ప్రతి ఒక్కరి లక్ష్యం ఒకటే – ప్రతి అథ్లెట్‌కు ఇన్స్పిరేషన్ మరియు ఇన్నొవేషన్ అందించడం.
ఎలా అప్లై చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దిగువ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేముందు పూర్తి అర్హత మరియు నైపుణ్యాలను ఒకసారి పరిశీలించండి.
👉 అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు
ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
ప్రతిరోజు ఇలాంటి కొత్త మరియు 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.
Join Telegram Channel: ఇక్కడ క్లిక్ చేయండి!
మరి కొన్ని ఉద్యోగాలు:
✴️Amazon బెంగళూరులో IT Support Job
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. నైకి ఆఫ్ క్యాంపస్ 2025కి ఎవరెవరు అప్లై చేయొచ్చు?
B.E, B.Tech, B.Sc విద్యార్థులు – ముఖ్యంగా 2024 మరియు 2025 బ్యాచ్ వారు అప్లై చేయొచ్చు.
2. ఈ ఉద్యోగానికి ఎలాంటి అనుభవం అవసరమా?
లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు.
3. ఉద్యోగం ఎక్కడ ఉంటుంది?
బెంగళూరులో ఉంటుంది.
4. సిలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు HR ఇంటర్వ్యూలు ఉంటాయి.
5. నేను ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాను, అప్లై చేయవచ్చా?
అవును, కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారు కూడా అప్లై చేయవచ్చు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, మీ IT కెరీర్ NIKE లాంటి గ్లోబల్ కంపెనీలో స్టార్ట్ చేయండి.