Cognizant Hiring for Freshers 2025-ఏదైనా డిగ్రీతో అప్లై చేయవచ్చు!

Spread the love

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కంపెనీ అయిన Cognizant ఫ్రెషర్స్ కోసం Process Executive – B&L పోస్టులకు భారీగా రిక్రూట్ చేయబోతుంది. మీరు కొత్తగా గ్రాడ్యుయేట్ అయి ఉండి, మీకు MS Office మరియు Excel గురించి కొంచెం నైపుణ్యం ఉంటే, మీరు ఈ ఉద్యోగానికి అర్హులు. అనుభవం అవసరం లేదు.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. పూర్తిగా చదివి వెంటనే అప్లై చేసుకోండి!

జాబ్ వివరాలు (Job Details):

అంశంవివరాలు
కంపెనీ పేరుCognizant
వెబ్‌సైట్www.cognizant.com
జాబ్ పేరుProcess Executive – B&L
అర్హతఏదైనా డిగ్రీ
బ్యాచ్2022, 2023, 2024
అనుభవంఫ్రెషర్స్
జీతంకంపెనీ నిబంధనల ప్రకారం
పని ప్రదేశంHyderabad
అప్లై చేయడానికి చివరి తేదీవీలైనంత త్వరగా అప్లై చేసుకోండి

అర్హతలు (Eligibility):

  • MS Office, MS Excelలో పరిజ్ఞానం ఉండాలి
  • బిల్లింగ్, సెటిల్మెంట్ అనుభవం ఉంటే మంచిది
  • అకౌంట్ మేనేజ్‌మెంట్ గురించి కొంత అవగాహన ఉంటే బెస్ట్
  • మంచి కమ్యూనికేషన్, టీమ్ వర్క్ నైపుణ్యాలు అవసరం
  • కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి అవసరం

పనుల బాధ్యతలు (Job Responsibilities):

  • బిల్లింగ్, సెటిల్మెంట్ వర్క్ చేయాలి
  • Excel ద్వారా డేటా మేనేజ్‌మెంట్
  • కస్టమర్ ఇష్యూలకు పరిష్కారం ఇవ్వాలి
  • రిపోర్ట్స్ తయారు చేయడం
  • టీమ్‌తో కలిసి పనిచేయడం
  • ఫైనాన్షియల్ డేటాను గోప్యంగా ఉంచడం

కంపెనీ గురించి (About Company):

Cognizant ప్రపంచంలోని ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటి. డిజిటల్ యుగానికి అనుగుణంగా క్లయింట్ల వ్యాపార మోడల్స్‌ను మార్చడంలో నిపుణులు. USA కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ Forbes World’s Best Employers 2024 లిస్ట్‌లో కూడా నిలిచింది.

ఇది డైవర్సిటీని ప్రోత్సహించే సంస్థ. జెండర్, కలర్, కులం, రీస్, ధర్మం వంటివాటిని బేస్ చేసుకుని ఎవరి అప్లికేషన్‌ను తిరస్కరించదు. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పిస్తుంది.

ఎలా అప్లై చేయాలి? (How to Apply):

ఈ పోస్టుకు ఆసక్తి ఉన్నవారు, అర్హత కలిగిన అభ్యర్థులు క్రింది లింక్ ద్వారా వెంటనే అప్లై చేయండి.

🔗 ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోండి

గమనిక : లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు

ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.

ప్రతిరోజు ఇలాంటి కొత్త జాబ్ అప్‌డేట్స్ మీ మొబైల్‌లో పొందడానికి, వెంటనే మా టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి.

తరచూ అడిగే ప్రశ్నలు:

1. ఈ జాబ్‌కు ఫ్రెషర్స్ అప్లై చేయచ్చా?
అవును, ఇది ఫ్రెషర్స్‌ కోసం మంచి అవకాశం. అనుభవం అవసరం లేదు.

2. ఏ డిగ్రీ అయినా సరే అప్లై చేయచ్చా?
అవును, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు.

3. ఇది వర్క్ ఫ్రం హోం జాబ్నా?
లేదు, ఇది హైదరాబాద్లో పని చేయాల్సిన ఉద్యోగం.

4. Excel/ MS Office తప్పక వచ్చాలా?
అవును, ఇవి డే టు డే వర్క్‌కి అవసరం. కనీసం బేసిక్స్ అయినా తెలిసి ఉండాలి.

5. సాలరీ ఎంత?
సాలరీ కంపెనీ ప్రమాణాల ప్రకారం ఉంటుంది. ఇంటర్వ్యూలో వివరించబడుతుంది.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment