ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ IT కంపెనీ అయిన Accenture, 2025 కు సంబంధించి Off Campus Hiring ద్వారా Banking Advisory New Associate ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది 2024 & 2025 బ్యాచ్ ఫ్రెషర్స్‌కు చక్కటి అవకాశం. B.Com పూర్తిచేసిన ఫ్రెషర్స్‌కు చెన్నైలో మంచి ఉద్యోగావకాశం!
Accenture Job Highlights
అంశం | వివరాలు |
---|---|
కంపెనీ పేరు | Accenture |
ఉద్యోగం పేరు | Banking Advisory New Associate |
అర్హత | B.Com (2024 & 2025 బ్యాచ్) |
అనుభవం | 0 – 1 సంవత్సరం |
జీతం | Best in Industry |
పని ప్రదేశం | చెన్నై |
ముఖ్యమైన అర్హతలు (Eligibility)
- మీరు B.Com పూర్తి చేసి ఉండాలి.
- ఫ్రెషర్స్ లేదా 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు.
- బ్యాంకింగ్ ప్రక్రియలపై ప్రాథమిక అవగాహన ఉండాలి (ఖాతాల నిర్వహణ, వడ్డీ లెక్కలు, నగదు ట్రాన్సాక్షన్లు).
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం.
మీ పని ఏమిటి? (Job Role Overview)
- కోర్ బ్యాంకింగ్ అప్లికేషన్లకు సపోర్ట్ ఇవ్వడం.
- ఖాతాల నిర్వహణ, కస్టమర్ డేటా హ్యాండ్లింగ్.
- predefined టీమ్ వర్క్ లో భాగంగా పని చేయడం.
- డాక్యుమెంటేషన్, కస్టమర్ queriesకి సహాయం చేయడం.
- రోటేషన్ షిఫ్ట్స్‌లో పని చేయాల్సి ఉంటుంది .
అవసరమైన డాక్యుమెంట్లు (Documents Required)
- Updated Resume
- Photo ID proof (ఆధార్ / PAN)
- విద్యార్హతల సర్టిఫికేట్లు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
Accenture Jobs – ఎలా అప్లై చేయాలి?
Accenture ఆఫ్ క్యాంపస్ 2025 కోసం అప్లై చేయాలంటే, మీరు క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు:
👉 ఇక్కడ క్లిక్క్ చేసి అప్లై చేసుకోండి
గమనిక: చివరి తేదీని వారు తెలపలేదు, కాబట్టి ఆసక్తి ఉన్నవారు త్వరలోనే అప్లై చేయడం మంచిది.
FAQs – అభ్యర్థులు తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఈ ఉద్యోగానికి ఫ్రెషర్స్ అప్లై చేయచ్చా?
అవును, 2024 లేదా 2025లో B.Com పూర్తి చేసిన ఫ్రెషర్స్‌కు ఇది మంచి అవకాశం.
2. జీతం ఎంత ఉంటుంది?
Accenture కంపెనీలో జీతం ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది – అంటే మంచి ప్యాకేజ్.
3. పని చేసే ప్రదేశం ఎక్కడ?
చెన్నైలో ఉంటుంది. కానీ కొన్నిసార్లు రిమోట్ వర్క్ అవకాశం కూడా ఉంటుంది.
4. ఇంటర్వ్యూలో ఏమి ఉంటుంది?
Online Test, టెక్నికల్ ఇంటర్వ్యూ, HR రౌండ్.
5. షిఫ్ట్‌లు ఎలా ఉంటాయి?
రొటేషనల్ షిఫ్ట్స్ ఉండే అవకాశం ఉంది.
6. చివరి తేదీ ఎప్పుడు?
స్పష్టమైన తేదీ తెలుపలేదు, కాబట్టి “ASAP” అంటే త్వరగా అప్లై చేసుకోవడం మంచిది.